ప్రకాశం: సంక్రాంతి సెలవలలో ఎవరైనా ఊర్లకు వెళ్ళేటట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందజేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు తాళాలు వేసిన గృహాలను టార్గెట్ చేసి చోరీ చేస్తున్నారన్నారు. ఈ సమయంలో ప్రకాశం పోలీసులు అందించే ఫ్రీ సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.