TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రిమ్స్‌లో ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం కొత్త ఎయిర్పోర్ట్ స్థలాన్ని సందర్శిస్తారు. అలాగే పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఆయన.. ఆదిలాబాద్‌లో సర్పంచుల(BJP) సమ్మేళనంలో పాల్గొంటారు.