TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగిసింది. ఈ కేసులో సిట్ ఆయనను 14 రోజుల పాటు విచారించింది. ఇవాళ ఉదయం ప్రభాకర్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించనుంది. ఆయన స్టేట్మెంట్ను ఫైనల్ ఛార్జ్షీట్లో పొందుపరిచి.. జనవరి 16న సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనుంది.