KDP: అమరావతిలో నిన్న నిర్వహించిన అటల్–మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అయన మాట్లాడుతూ.. వాజ్పేయి పాలన జాతి అభివృద్ధికి దివిటీలా పనిచేస్తోంది. ఆయన ఆదర్శాలు, మంచి పాలన స్ఫూర్తి దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. అటల్ జీవితం స్వచ్ఛమైన నాయకత్వం, దేశభక్తికి ప్రతీక అని కొనియాడారు.