మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని ఆర్.వి.ఆర్ శ్రీనివాస రైస్ మిల్లు హన్వాడ మండల కేంద్రంలోని లక్ష్మీ బాలాజీ రైస్ మిల్లులను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ బ్యాంకు గ్యారంటీ సమర్పించాలని యాజమాన్యాలను ఆదేశించారు. ఈ విషయమై డీ.టీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.