»Actor Srihari Son Meghamsh Exclusive Interview With Devtompala Disco Shanti Hittvtelugu
Meghamsh: ఆ సినిమా తరువాత ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి.?
రాజ్‌దూత్ సినిమా తరువాత ఇంత గ్యాప్ రావడానికి అసలైన కారణమేంటో, తన లైఫ్‌లో పడిన కష్టం ఏంటో హీరో మేగాన్ష్ శ్రీహరి హిట్ టీవీ ప్రేక్షకులతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు
Actor Srihari Son Meghamsh Exclusive Interview With Devtompala | Disco Shanti | @Hittvtelugu
Meghamsh: రాజ్‌దూత్(Rajdhooth) సినిమా తరువాత ఇంత గ్యాప్ రావడానికి అసలైన కారణమేంటో, తన లైఫ్‌లో పడిన కష్టం ఏంటో హీరో మేగాన్ష్ శ్రీహరి(Meghamsh) హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. 2013 నుంచి తాను జిమ్ చేయడం తన రొటిన్ లైఫ్‌లో భాగం అయిపోయిందని తెలిపారు. తాను కేవలం యాక్షన్ హీరోనే కాకుండా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించడానికి ఎప్పుడు సిద్దంగా ఉంటానని పేర్కొన్నారు. ఒకప్పుడు చాలా లావుగా ఉండేవాడని, తరువాత ఇప్పుడు ఇలా ఫిట్‌గా మారడానికి కారణం వాల్ల నాన్న శ్రీహరి అని వెల్లడించారు. వాళ్ల నాన్న నుంచి ఇతరలకు హెల్ప్ చేయడం నుంచి మనుషులకు రెస్పెక్ట్ ఇవ్వడం వరకు చాలా నేర్చుకున్నట్లు తెలిపారు. మెగాన్ష్ ఎక్కడికెళ్లినా ఒక పాజిటీవ్ వైబ్ వస్తుందని చెప్పారు. ఇక తనకు ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు మొదలుకొని, రీరిలీజ్ అయిన సినిమాల్లో ఏ చిత్రాలు అంటే ఇష్టమో, అలాగే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆయనకు ఇష్టమో ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. మరి ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.