»Hero Kartikeya Exclusive Interview With Suresh Kondeti Bedurulanka 2012
Kartikeya: ఆర్ఎక్స్100 తరువాత చాలా స్ట్రగుల్ అయ్యాను
హీరో కార్తికేయ నటించిన బెదురులంక సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హీరో హిట్ టీవీ ప్రేక్షకులతో ఎన్నో విషయాలను పంచుకున్నారు. సినిమాలో చిరంజీవి పేరును ఎందుకు పెట్టారో వివరించారు.
Hero Kartikeya Exclusive Interview With Suresh Kondeti, Bedurulanka 2012
Kartikeya: డిశంబర్ 2012 21న యుగాంతం వస్తుంది అని ప్రపంచం నమ్మిన స్టోరిని చాలా ఫన్నిగా బెదురులంక 2012(Bedurulanka 2012) సినిమాలో చూపించినట్లు, ఈ సినిమా విశేషాలు, తన పర్సనల్ విషయాలు ఇలా ఎన్నో ఆసక్తికరమైన వాటిని హీరో కార్తికేయ( Kartikeya ) హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. తన లైఫ్లో గ్రేట్ సక్సెస్ అంటే ఆర్ఎక్స్100 సినిమా అని, ఆ సమయంలో చేసిన తప్పులకు ఇంకా సరైన హిట్ రావట్లేదని చెప్పారు. ఎప్పుడూ కొత్త దర్శకులనే ఎందుకు ఎంచుకొని సినిమాలు చేస్తున్నారో చక్కగా వివరించారు. వరుస ప్లాఫ్లు వస్తున్నా కూడా నిర్మాతలు తనతో ఎందుకు సినిమాలు తీస్తున్నారో ఎంతో ఆసక్తిగా వెల్లడించారు. కార్తికేయ సినిమాల గురించి సాధారణ ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతున్నారో తెలిపారు. ఇక సినిమాలో తన క్యారెక్టర్ నేమ్ శివ శంకర వరప్రసాద్ ఎందుకు పెట్టారో లాంటి ఎన్నో ఆస్తికరమైన విషయాలను చెప్పారు. అవెంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.