»Mimicry Artist Sandeep Krishna Exclusive Interview Pavan Kalyan
Exclusive Interview: లైవ్‌లో టాప్ హీరోల మిమిక్రీ చేసి అదరగొట్టాడు!
మిమిక్రీ ఆర్టిస్ట్ సందీప్ కృష్ణ హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. లైవ్‌లో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాయిస్‌లను మిమిక్రీ చేసి అబ్బురపరిచారు.
Mimicry Artist Sandeep Krishna Exclusive Interview Pavan Kalyan
Exclusive Interview: వన్స్ మోర్ ప్లీజ్ చూడడం వలన తనకు మిమిక్రీ చేయాలనే ఆసక్తి పెరిగిందని ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సందీప్ కృష్ణ(Mimicry Artist Sandeep Krishna) చెప్పారు. లైవ్‌లో పవన్ కల్యాణ్(Pawan Kalyan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun) వాయిస్‌లను చేసి అబ్బుర పరిచారు. తనకు ఇష్టమైన హీరో ఎవరో, పొలిటికల్ లీడర్ ఎవరో తెలిపారు. కేఏ పాల్ వాయిస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అని, బిత్తిరి సత్తి వాయిస్‌తో విజయ్ దేవరకొండ డైలాగ్ చెప్పడం అందరికి నచ్చిందని చెప్పారు. ఆయనకు అత్యంత క్లిష్టమైన వాయిస్ ఏంటో వివరించారు. ప్రస్తుతం తాను పీహెచ్డీ చేస్తున్నానని, అది అయిపోగానే సినిమాల్లోకి వస్తానని తెలిపారు. మిమిక్రీ ఆర్టిస్ట్ సందీప్ చాలా రకాల వేరియేషన్స్‌తో మిమిక్రీ చేసి చూపించారు. ఈయన ట్యాలెంట్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.