Krishna Vamsi : ప్రకాష్ రాజ్ కూడా సినిమా చూసి ఏడ్చేశాడు
టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగమార్తాండ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విశేషాలతో కూడా కృష్ణవంశీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం..