»Grey Movie Director Raj Madiraju Exclusive Interview Aravind Krishna Grey Movie Hit Tv Telugu
Raj Madiraju: తెలుగు హీరోయిన్లపై డైరెక్టర్ రాజ్ మాదిరాజ్ కీలక వ్యాఖ్యలు
గ్రే మూవీ డైరెక్టర్ రాజ్ మాదిరాజుతో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇటీవల విడుదలైన ఈ చిత్రం గురించి పలు విషయాలను పంచుకున్నారు. దీంతోపాటు తెలుగు హీరోయిన్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్రే మూవీ డైరెక్టర్ రాజ్ మాదిరాజు తెలుగు హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు అమ్మాయిలు అనేక మంది ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేయలేరని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు తన గ్రే మూవీ హీరోయిన్ కోసం 100 నుంచి 120 ప్రొఫెల్స్ చుశామని పేర్కొన్నారు. కొంత మందిలో అందం ఉంటే యాక్టింగ్ ఉండదు. యాక్టింగ్ ఉంటే ఆటిట్యూడ్ ఉండదని పేర్కొన్నారు. మరోవైపు ఈ చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు చాలా కట్స్ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతోపాటు మరికొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. అవెంటో తెలియాలంటే మాత్రం పూర్తి ఇంటర్వ్యూ వీడియోను చూడాల్సిందే.