శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం గం.12 సమయానికి త్రేతాయుగంలో జన్మించాడు.
దక్షిణాది అయోధ్యగా పేరొందిన భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రంలో రాములోరి కళ్యాణాన్నికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 30, గురువారం శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా సీత,రామ కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆలయాల్లో ప్రసాదం నాణ్యత, వంట గది వంటి వాటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ రెండు ఆలయాలు ఉన్నాయని గుర్తించి బోగ్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్‌లో ఉన్న రాశి ఫలాలు చదవగలరు.
ఈరోజు(మార్చి 28న) అద్భుతమైన ఖగోళ దృశ్యం(rare sight) రాబోతుంది. దానిని మిస్ అవ్వకండి! సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ హోరిజోన్‌లో ఐదు గ్రహాలు(5 planets) ఒకో వరుసలో కూటమిగా కనిపించబోతున్నాయి. వాటిలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ గ్రహాలు అరగంట పాటు ఉండనున్న ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆస్వాదించండి.
తిరుపతి శ్రీకోదండరామస్వామి(tirupati kodanda ramaswamy) వార్షిక బ్రహ్మోత్సవా(brahamotsavam)ల్లో భాగంగా చివరి రోజు మంగళవారం చక్రస్నానం నిర్వహించారు. కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం(chakra snanam) నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరించారు. బ్రహ్మోత్సవాలల్లో భాగంగా ముందుగా శ్రీలక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థా(Kapila teertam)నికి తీసుకొచ్చారు. అ...
తెలంగాణ తిరుమలగా యాదాద్రి (Yadadri Temple Development Authority -YTDA) ఆలయం వెలుగుతోంది. తిరుమల తరహాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో రోజుకు కనీసం 10 వేల నుంచి 30 వేల మధ్య భక్తులు వస్తుండగా.. వారాంతాల్లో 75 వేలకు చేరుతోంది.
Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్‌లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
తిరుమల(Tirumala)కు వచ్చే భక్తులకు టీటీడీ(TTD) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుంచి దివ్య దర్శన టోకెన్ల(Divya Darshan Tokens)ను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అలిపిరి నడక దారిలో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1వ తేది నుంచి ప్రతి రోజూ 10 వేల టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి...
Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్‌లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
Weekly Horoscope:ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రోజున మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్‌లో ఉన్న వార ఫలాలు చూడగలరు.
మీకు అనుకూలంగా ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? నక్షత్రాలు, గ్రహాలు ఈ రోజును ఎలా ప్రభావితం చేస్తాయి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే.. హిట్ టీవీ వెబ్ సైట్ లో ఉన్న ఈరోజు రాశిఫలాన్ని చదవండి.
ఈరోజు మీ రాశి ఫలాలు(Today's Horoscope) ఎలా ఉన్నాయి. ఏమైనా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందా? లేదా మంచి పనులు ఈరోజు మొదలు పెట్టవచ్చా? వంటి అనేక విషయాలను ఈరోజు రాశి ఫలాల్లో తెలుసుకోండి.
భద్రాచలం సీతా రామచంద్రస్వామి ఆలయంలో ఈరోజు(మార్చి 22న) బ్రహ్మోత్సవాలు(Bhadradri Brahmotsavam) ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. మరోవైపు మార్చి 30న నిర్వహించే శ్రీరామనవమి వేడుకలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan), సీఎం కేసీఆర్(cm kcr)లకు ఆహ్వానం పంపారు.
ఇంద్రకీలాద్రిపై(Indrakiladri) వసంత నవరోత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీ శోభక్రుత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించమని ఆలయ అధికారులు తెలిపారు. రేపు(మార్చి 22) శ్రీ శోభక్రుత్ నామ (Sobhakrut Nama) సంవత్సర ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు. బుధవారం (మార్చి 22) నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఇంద్రకీల...