శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, కార్తీకమాసం, బహుళపక్షం పంచమి: రా. 8-36 తదుపరి షష్ఠి పునర్వసు: రా. 7-10 తదుపరి పుష్యమి వర్జ్యం: ఉ. 7-08 నుంచి 8-44 వరకు తిరిగి రా. 3-21 నుంచి 4-59 వరకు అమృత ఘడియలు: సా. 4-45 నుంచి 6-22 వరకు దుర్ముహూర్తం: ఉ. 11-23 నుంచి 12-07 వరకు రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ. 6.11; సూర్యాస్తమయం: సా.5.20.