AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు ఆఫ్లైన్ జారీని టీటీడీ నిలిపివేసింది. జనవరి 9 నుంచి ఆన్లైన్లో జారీ చేయనుంది. నెలపాటు ప్రయోగాత్మకంగా టికెట్లను ఆన్లైన్లో ఇవ్వనుంది. అడ్వాన్స్ బుకింగ్, విమానాశ్రయంలో ఇచ్చే ఆఫ్లైన్ టికెట్లు అధికారులు యథావిధిగా జారీ చేయనున్నారు.