• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

London: లండన్‌లో తెలుగు విద్యార్థి మృతి

పై చదువలు కోసం విదేశాలకు వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి కిరణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నెల రోజుల తరువాత బాడీని స్వదేశానికి తీసుకొస్తుండటం విశేషం.

July 27, 2023 / 11:02 AM IST

BRS ఎమ్మెల్యే కొడుకు మృతి

BRS ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి అనారోగ్యంతో మరణించారు.

July 27, 2023 / 11:21 AM IST

Udupi : బాత్‌రూంలో వీడియోల చిత్రీకరణ.. ముగ్గురు అమ్మాయిలపై కేసు

కర్ణాటక ఉడుపి ముగ్గురు అమ్మాయిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

July 26, 2023 / 10:08 PM IST

Ludhiana : పంజాబీ సింగర్ సురీందర్ షిండా క‌న్నుమూత‌

ప్ర‌ఖ్యాత పంజాబీ గాయ‌కుడు సురీందర్ షిండా కన్నుమూశారు.

July 26, 2023 / 08:59 PM IST

Biryani కోసం ఆశపడితే.. ఉన్న రూ.4 లక్షలు పోయాయ్

బిర్యానీ కోసం ఆశపడిన ఇద్దరు యువకులు.. తమతో తీసుకొచ్చిన రూ.4 లక్షల నగదును పట్టించుకోలేదు. స్కూటీ డిక్కీలో పెట్టగా.. అందుల్లోంచి చోరీ చేశారు.

July 26, 2023 / 04:00 PM IST

Yavraj Singh: యువరాజ్ తల్లికి బెదిరింపులు రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్

యువరాజ్ సింగ్ కుటుంబానికి బెదిరింపు ఎదురయ్యాయి. గతంలో తమ ఇంట్లో పని చేసిన ఓ మహిళ 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. ఇవ్వకుంటే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

July 26, 2023 / 01:59 PM IST

Massive Theft: ప్రయాణికులకు అలెర్ట్..బస్సులో రూ.28 లక్షలు చోరీ!

విజవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో భారీ చోరి జరిగింది. డబ్బున్న బ్యాగ్‌ను బస్సులో పెట్టి టిఫిన్ చేసి వచ్చే సరికి బ్యాగ్ మాయం అయింది. అందులో రూ.28 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు నార్కెట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

July 26, 2023 / 12:49 PM IST

SocialMedia: సోదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుందని అన్న దారుణం!

మహబూబాబాద్‌లో ఏఎన్ఎం అప్రెంటిస్ చేస్తున్న అజ్మీర సింధు అనే అమ్మాయిని సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుందని సోదరుడు రోకలితోకొట్టి చంపేశాడు.

July 26, 2023 / 08:50 AM IST

Viral video: లంచంతో అడ్డంగా దొరికాడు..భయంతో నోట్లు మింగి ఆస్పత్రికి

లంచం తీసుకున్న ఓ ఉద్యోగి ఎదుట లోకాయుక్త అధికారులు కనిపించే సరికి ఏం చేయాలో తెలియక డబ్బులు మింగేశాడు. అది చూసిన లోకయుక్త అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

July 25, 2023 / 11:07 AM IST

Tirupati: తిరుమల రోడ్డులో ప్రమాదం..ఆరు భక్తులకు తీవ్ర గాయాలు!

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

July 25, 2023 / 10:09 AM IST

Fisherman: వరద వస్తుందని కక్కుర్తిగా చేపల కోసం వెళ్లారు..మళ్లీ రాలేదు

గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వరద ప్రవాహనికి చేపలు ఎక్కువగా వస్తాయని ఆశపడి ఐదుగురుకు చేపల వేటకు వెళ్లారు. కానీ వారిలో ఓ వ్యక్తి తిరిగి రాలేదు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా(srikakulam district)లో చోటుచేసుకుంది.

July 25, 2023 / 08:01 AM IST

Indonesia: నౌక మునిగి 15 మంది దుర్మరణం..19 మంది గల్లంతు

ఇండోనేషియాలో భారీ నౌక నీట మునిగింది. ఈ ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందారు. 19 మంది గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

July 24, 2023 / 11:17 AM IST

Gym collapsed :షాకింగ్..జిమ్‌కి వెళ్లిన 10 మంది మృతి

జిమ్ పైకప్పు కూలిపోవడంతో అందులో ఉన్న 10 దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

July 24, 2023 / 08:42 AM IST

Plane Crash: కుప్పకూలిన విమానం.. 9 మంది మృతి.!

పోర్డ్ సుడాన్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. టేకాఫ్ లో సంకేతిక లోపం కారణంగా విమానం కుప్పకూలడంతో 9 మంది మరణించారు.

July 24, 2023 / 07:57 AM IST

Video Viral: కాలేజీలోనే పాడు పని.. అంతా చూస్తుండగానే రెచ్చిపోయిన లవర్స్

ఇద్దరు విద్యార్థులు కాలేజీ అన్న సంగతి మర్చిపోయి హద్దు మీరారు. అందరూ చూస్తుండగానే ఓ అబ్బాయి తన ప్రేయసికి ముద్దులు పెట్టాడు. అక్కడే ఉన్న మరో విద్యార్థి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

July 23, 2023 / 10:23 PM IST