హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో హమాస్‌కు మద్ధతుగా ఎర్ర సముద్రం మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటి వరకు ఈ నౌకలపై దాడులు చేశారు. కానీ ఈ దాడుల్లో తొలిసారిగా మరణాలు సంభవించాయి.
రాజస్థాన్‌కు చెందిన అనురాధ చౌదరి అలియాస్ మేడం మింజ్, హర్యానాకు చెందిన సందీప్ అలియాస్ కలా జథేడి గ్యాంగ్‌స్టర్లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 12న వివాహం వీరి వివాహం జరగనుంది. దీనికి కోర్టు అనుమతి కూడా ఇచ్చింది.
బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. నిందితుడి ఫొటోను విడుదల చేసి.. అతని ఆచూకీ చెప్పిన వాళ్లకి రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించింది.
త కొన్ని రోజుల నుంచి ఎర్ర సముద్రంలో హూతీలు దాడులు చేస్తున్నారు. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలపై నిన్న హూతీలు దాడులు చేశారు. ఆ సంస్థ ప్రతినిధి యహ్యా సరెయ ఈ విషయాన్ని తెలిపారు.
ఓ రెస్టారెంట్‌లో ఫుడ్ తిన్న కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. ఐదుగురు ఫ్రెండ్స్ ఓ రెస్టారెంట్‌లో తిని రక్తపు వాంతులు చేసుకున్నారు.
జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో స్పెయిన్‌కు చెందిన ఒక విదేశీయురాలిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భారతదేశాన్ని సందర్శించేందుకు వచ్చిన ఓ విదేశీ మహిళపై దుండగులు అత్యాచారం చేశారు.