ఓ యువకుడి చేతిలోని సెల్‌ఫోన్‌ని కొందరు దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. తన మొబైల్ తనకు ఇవ్వవలసిందిగా వేడుకోవడంతో అతడిని కత్తితో పొడిచి హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మైనర్ బాలికపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
మద్యం తాగొచ్చి రోజూ గొడవకు దిగుతున్న భర్తను భార్య దారుణంగా హత్య చేయించింది. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి అయిన ఆ వ్యక్తిని ఈ నెల 9వ తేదీన నలుగురు యువకులు హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా అరెస్ట్ చేసింది.
మ్యాట్రీమోని ద్వారా సీరియల్ నటీని పెళ్లి చేసుకున్న వ్యక్తి భార్య నిజస్వారుపం తెలిసి షాక్ అయ్యాడు. ఇప్పటికే రూ. 25 లక్షలు పోగొట్టుకున్నట్లు మీడియా ముఖంగా ఆరోపిస్తున్నాడు.
సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖుల వరకు ఈ డీప్‌ఫేక్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికోసం ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న సమస్య తగ్గట్లేదు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ డీప్‌ఫేక్ బారినపడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తమిళనాడుకు చెందిన సినీ నిర్మాత ఏఆర్ జాఫర్ సాదిక్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయంగా రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో జాఫర్‌ను అరెస్టు చేశారు.
ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త అయిన పొలిశెట్టి రాంబాబు (58) గత కొంత కాలంగా రాంబాబు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ రోజు హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు.
అరకు లోయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు బైకులు ఢీకొన్న ఘటనలో దురదృష్టవశాత్తూ నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
యూనైటెడ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్‌లో మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి యూఏ1118 ఫ్లైట్ ఇంటర్నేషనల్ హూస్టన్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్ట్ మాయర్స్ వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది. ఆ తర్వాత మంటలు చెలరేగాయి.