TG: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై 10 గ్రాములకు రూ. 750 పెరిగి రూ. 75250కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ.860 పెరిగి రూ.82090కి చేరింది. అయితే వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. కిలో వెండి ధర రూ.104000గా కొనసాగుతోంది.