TG: హైదరాబాద్లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 42 పోస్టులను డైరెక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. సైన్స్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత గల వారు https://uohyd.ac.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ 16 డిసెంబర్ 2024.