AP: వైసీపీ నేత లక్ష్మారెడ్డిపై దాడిని మాజీ సీఎం జగన్ ఖండించారు. లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడం దారుణమన్నారు. దాడికి సంబంధించిన ప్రతి ఒక్కరిపై కేసులు పెడతామని హెచ్చరించారు.