ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్.. బడ్జెట్ ధరలో కొత్త ప్యాడ్‌ను లాంచ్ చేసింది. ఇది 11 అంగుళాల LCD స్క్రీన్, 16:10 యాస్పెక్ట్ రేషియోలో 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. వన్‌ప్లస్ ప్యాడ్లైట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది.