తమ కస్టమర్లకు BSNL గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ నాటికి ఢిల్లీ సహా ముంబైలో 5జీ సేవలను ప్రారంభిస్తామని తెలిపింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో 4జీ సేవలు ఇప్పటికే మొదలయ్యాయి. కాగా, జూలైలో టెలికాం కంపనీలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచినప్పుడు చాలా మంది బీఎస్ఎన్ఎల్ కు మారారు. ఈ క్రమంలో వినియోగదారులు 4జీ, 5జీ సేవల కోసం ఎదురుచూస్తున్నారు.