ఫోన్ పే యాప్ ‘హ్యాపీ మహాకుంభ్, మహాశుగున్’ పేరుతో క్రేజీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్ పేలో మొదటి ట్రాన్సక్షన్‌పై రూ.144 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కేవలం రూ.1 పేమెంట్ చేసినా వినియోగదారులకు రూ.144 క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ ఆఫర్ కేవలం ఫిబ్రవరి 26 వరకే అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ ఆఫర్ యూపీలోని ప్రయాగ్‌రాజ్ నగరానికే పరిమితం.