పసిడి ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చితే ఇవాళ మరింత పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరగటంతో రూ.78,110కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 ఎగబాకి రూ.71,600గా ఉంది. కాగా, కిలో వెండిపై రూ.100 పెరగటంతో రూ.1,03,000 ఉంది.