Wall ఎక్కిన తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు కవితపై.. మొన్న సంతోష్
Politics in Telangana has reached wall:తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గోడలకు (wall) ఎక్కాయి. గోడలపై (wall) పోస్టర్లు (posters) వెలిశాయి. బీఎల్ సంతోష్ (santosh) ఎక్కడ అని ఇటీవల పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. ఇప్పడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్టర్లు (kavitha posters) దర్శనం ఇచ్చాయి.
Politics in Telangana has reached wall:తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు గోడలకు (wall) ఎక్కాయి. అవును మీరు చదువుతుంది నిజమే.. ఇప్పడు గోడలపై (wall) పోస్టర్లు (posters) వెలిశాయి. బీఎల్ సంతోష్ (santosh) ఎక్కడ అని ఇటీవల పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు (mla proach) కేసులో సిద్దహస్తుడు అంటూ పలు చోట్ల పోస్టర్లు కనిపించాయి. ఇప్పడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోస్టర్లు (kavitha posters) దర్శనం ఇచ్చాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) కవిత (kavitha) ఈడీ (ed) విచారణకు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 20వ తేదీన మరోసారి హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆమె పోస్టర్లు (posters) కనిపించాయి. లిక్కర్ స్కామ్లో కవిత (kavitha) విచారణను ఎదుర్కొంటూ తెలంగాణ పరువు తీశారు.. కవిత (kavitha) అంటే పద్యం అనుకున్నారా? మద్యం అని ఆ పోస్టర్లలో ఉన్నాయి. తెలంగాణలో దోచుకున్న నగదుతో ఢిల్లీలో లిక్కర్ దందా (liquor) అని అందులో ఉంది. ఢిల్లీలో కవితక్క (kavithakka) దొంగ సారా వ్యాపారం చేస్తున్నారని రాసి ఉంది.
ఈ పోస్టర్లు (posters) మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. పోస్టర్లు (posters) ఎవరు వేశారనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. బీఆర్ఎస్- బీజేపీ కార్యకర్తల పనే అని మరికొందరు అంటున్నారు. బీఎల్ సంతోష్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణను ఎదుర్కొంటున్నారు. వీరిద్దరీ పోస్టర్లు గోడలకు ఎక్కి.. తెలంగాణ రాజకీయాన్ని మరింత రంజుగా మార్చాయి.