నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ తన కోటా కంటే ఎక్కువగా నీటిని వినియోగించుకుందని ఏపీ జలవనరుల శాఖ KRMBకి తెలిపింది. మరోవైపు తమ రాష్ట్రానికి అత్యవసరంగా 7 టీఎంసీల నీరు అవసరం ఉందని..అందుకోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి తమకు ఇప్పించాలని లేఖలో కోరింది. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది.
రాఘవ లారెన్స్(Raghava Lawrence) ప్రధాన పాత్రలో తెరకెక్కిన రుద్రన్(Rudhran) లేదా రుద్రుడు మూవీ ఈరోజు(ఏప్రిల్ 14న) తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం స్టోరీ, రేటింగ్ గురించి ఇప్పుడు చుద్దాం.
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆయనో కర్మ జీవి.. గొప్ప లీడర్ అంటూ కొనియాడారు.
హైదరాబాద్ శివారులో నర్సింగ్ రావు అనే వ్యక్తి తనకు దళితబంధు పథకం ఇవ్వడం లేదని వినూత్నంగా నిరసనకు దిగాడు. రేడియో టవర్ ఎక్కి మరీ తన గోడును వెల్లబోసుకున్నాడు.
భారత ప్రభుత్వం, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పన్నెండువేల వెబ్ సైట్లను ఇండోనేషియా హ్యాకింగ్ గ్రూప్ టార్గెట్ చేసినట్లు కేంద్రం గుర్తించి, హెచ్చరికలు జారీ చేసింది.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సాయి లౌకిక్, సుస్మితను సిట్ అధికారులు విచారిస్తారు. తన భార్య సుష్మిత కోసం డీఏవో కొశ్చన్ పేపర్‌ను ప్రవీణ్ నుంచి రూ.10 లక్షలకు సాయి లౌకిక్ కొనుగోలు చేశాడని సిట్ చెబుతోంది.
ప్రముఖ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం(Shaakuntalam) ఈరోజు(ఏప్రిల్ 14న) విడుదలైంది. అభిజ్ఞాన శాకుంతలం స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం లవ్ స్టోరీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.