మనమంతా పదో తరగతి పరీక్షలు రాసే ఇక్కడకు వచ్చామని, పరీక్ష ప్రారంభమైన రెండున్నర గంటల తర్వాత బండి సంజయ్ వాట్సాప్ కు ప్రశ్నాపత్రం వచ్చిందని, కానీ అరగంటలో అది లీక్ కావడం ఏమిటని రఘునందన రావు ప్రశ్నించారు.
కన్నడ నటుడు కిచ్చ సుదీప్ కర్ణాటక బీజేపీకి మద్దతు ప్రకటించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని.. ప్రచారం మాత్రం చేస్తానని స్పష్టంచేశారు. ఈ రోజు సీఎం బొమ్మైని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఓ రాజకీయ వ్యభిచారి అని ఆరోపించారు.
పేపర్ లీక్‌కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ బీజేపీ పెద్దలకు పేపర్ లీకేజీతో సంబంధం ఉందని కామెంట్ చేశారు.
ఎన్టీఆర్ తోపాటు హృతిక్ ఫ్యాన్స్ కు పెద్ద ట్రీట్ వచ్చేసింది. అది ఎంటంటే వార్ 2(war2)చిత్రంలో హృతిక్ రోషన్(Hrithik roshan), జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కలిసి నటించబోతున్నారు. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ మేరకు స్పష్టం చేశారు. దీంతో ఈ మూవీ నెక్ట్స్ లెవల్లో ఉండబోతుందని, పక్కా హిట్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
తంలో అభివృద్ధి మీదే దృష్టి పెట్టి పార్టీ నేతలను పట్టించుకోలేదు. ఈసారి కష్టపడిన వారికి సరైన గుర్తింపు ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిగా విశాఖను కోరుకోవడం లేదు.
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు (Komireddy Ramulu) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన అపోలో ఆస్పుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
తాను అందంగా లేనని.. కేవలం డబ్బుల కోసమే చరణ్ తనను వివాహం చేసుకున్నాడని మొదట్లో చాలా విమర్శలు వచ్చాయని ఉప్పి పేర్కొంది. కానీ అవన్నీ నిజం కాదని ఇప్పుడు వారికి తెలిసిందని చెప్పింది.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న చిత్రం బేబీ(baby). ఈ మూవీ నుంచి దేవరాజా(Deva raaja) సెకండ్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన పలువురు మ్యూజిక్ డైరెక్టర్లు సహా ఇంకొంత మంది సింగర్స్ ఈ పాటపై ప్రశంసలు కురిపించారు.
ప్రశ్నాపత్రాల లీకేజీలో బండి సంజయ్ పాత్ర ఉందని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా బీజేపీ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు.
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రం నుంచి నిన్న రిలీజైన యెంటమ్మ(Yentamma) సాంగ్ ప్రస్తుతం యూ ట్యూబ్(youtube) టాప్ ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ తో చెర్రీ, సల్మాన్ స్టెప్పులు వేస్తున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
వైఎస్ జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై మేం పోరాడుతాం. తమ పార్టీలు రెండూ కలిసి ఉన్నాయని స్పష్టం చేశారు. జగన్ లో మార్పు రాకుంటే కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు యాత్ర చేపడతా’ అని ప్రకటన చేశారు.
భారతదేశ గొప్ప సంపదగా భావించే చరిత్రను వక్రీకరించేందుకు సిద్ధమైంది. విద్యను కాషాయీకరణ చేయడం తీవ్రం చేసింది. ఈ క్రమంలోనే ఎన్సీఈఆర్టీ సిలబస్ లో భారీ మార్పులు చేస్తోంది. 12వ తరగతి సిలబస్ లో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన పాఠ్యాంశాలు తొలగించారు. దీంతో పాటు హిందీ పుస్తకంలో కొన్ని పద్యాలు, పేరాగ్రాఫ్ లు తొలగించింది.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అరెస్టు గురించి రాష్ట్ర డీజీపీకి తెలియకపోవడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. సంజయ్ ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డీజీపీకి ఫోన్ చేస్తే తర్వాత వివరాలు చెప్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రశ్నాపత్రాల లీకుల అంశంలో బీజేపీ నాయకుల పాత్ర కనిపిస్తోంది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై అభాండాలు మోపి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీనే లీకులకు పాల్పడుతోందనే వార్తలు వస్తున్నాయి.