తాను తల్లిని కాబోతున్నట్టు ఇలియానా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో 'మామా' అంటూ ఉన్న చైన్‌ని షేర్ చేసింది.
కుటుంబంలో ఆస్తికి సంబంధించిన విషయాలపై గొడవలు జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లే ముందు రోజు ఆదివారం కుమారుడితో గొడవ జరిగిందని సమాచారం.
సూడాన్ దేశంలో జరిగిన ఘర్షణల్లో (Sudan tragedy) 200 మంది మృతి చెందగా, 1800 మంది గాయపడ్డారు. ఇక్కడ సైన్యం, పారామిలిటరీ మధ్య మూడు రోజులుగా పోరు కొనసాగుతోంది. 2021వ సంవత్సరంలో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫట్టా ఆల్ బుర్హాన్ కు, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య సాగుతున్న పోరాటం హింసాత్మకంగా మారింది (Sudan’s army chief Abdel Fattah al-...
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వర్ధమాన ఆటగాళ్ల కోసం రింకూ సింగ్ రూ.50 లక్షలతో ఓ హాస్టల్ ను నిర్మిస్తున్నాడు.
మీరు నన్ను చాలా ప్రశ్నలు అడుగుతున్నారు... అన్నామలైని ఒక్కటైనా అడిగారా... అతనిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు ఉదయనిధి స్టాలిన్.
ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడి హత్య కేసును యూపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాఫ్తు కోసం పోలీసులు సిట్ ను ఏర్పాటు చేశారు.
ఏపీలో రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రామ,వార్డు సచివాలయ కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొబేషన్ వర్తిస్తుందని వెల్లడించింది. అంతేకాదు వారికి మే 1 నుంచి కొత్త శాలరీ ఇస్తామని స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు రేణు దేశాయ్(renu desai)ని హద్దులు దాటి చూసిన సందర్భాలు తక్కువ. ప్రస్తుతం ఇంకో పెళ్లి చేసుకోకుండా.. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఉంది రేణు దేశాయ్.. పిల్లలను చూసుకుంటోంది. రవితేజ పాన్ ఇండియా ఫిల్మ్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మధ్యే అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా.. పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయింది రేణు. ఇక ఇప్పుడు ఏకంగా గ్లామర్ ట్రీట్ ఇచ్చి.. వీడియో తీయె...
హైదరాబాద్‌లో సాయంత్రం మరోసారి వాన కురిసింది. దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
సీఎం జగన్ తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ విచారణ నేపథ్యంలో పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు.
రాబోయే పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్, సలార్(Salaar) విడుదల తేదీని ఆవిష్కరించినప్పటి నుంచి అభిమానుల్లో క్రేజ్ మొదలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్(prabhas), పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.
దుబాయ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరగగా.. ఇద్దరు భారతీయ దంపతులు చనిపోయారు. తమ అపార్ట్‌మెంట్‌లో ఉండే ముస్లింల కోసం ఇఫ్తార్ విందు రెడీ చేయగా.. ప్రమాదం జరగడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) కాంబో ఫిక్స్ అయ్యాక.. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఫలానా హీరోయిన్‌ను అనుకుంటున్నారని.. విలన్‌గా ఓ స్టార్ హీరోని తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్టోరీ అండ్ క్యాస్టింగ్ గురించి ఏదో ఓ పుకారు షికారు చేస్తునే ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఓ పవర్ ఫుల్ రూమర్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎగ్జైటిం...
దేశంలో ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల ఆదాయాల నివేదికలు రానున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు(indian stock market) సోమవారం నష్టాలను చవిచుశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(Sensex) 520 పాయింట్లు కోల్పోవగా, నిఫ్టీ(nifty) 121 పాయింట్లు నష్టపోయింది.
ఏపీ నేతలు చేతనైతే ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు సహా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యానించారు.