ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆస్కార్ వేడుకల సమయంలో మాత్రమే చివరగా.. ఎన్టీఆర్(NTR), చరణ్(ram charan)ని ఒకే ఫ్రేమ్‌లో చూశాం. పబ్లిక్‌గా ఈ ఇద్దరు కలుసుకున్నది ఆస్కార్ ఈవెంట్‌లోనే. మళ్లీ ఈ ఇద్దరు కలిసే ఛాన్స్ ఉన్నప్పటికీ.. ఒకరు పార్టీకి వస్తే.. ఇంకొకరు డుమ్మా కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్, అల్లు అర్జున్(NTR and Bunny) గురించి సోషల్ మీడియాలో ఏదో ఓ వార్త వినిపిస్తునే ఉంది. ఈ ఇద్దరు కలిసి బాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ 'వార్2'లో ఫిక్స్ అయిపోయాడని వినిపిస్తుండగా.. బన్నీ కూబా బాలీవుడ్ బాట పట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ సినిమాల షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ క్రమంలో ఒకే చోట(ramoj...
మైక్రోసాఫ్ట్ మద్దతుతో ప్రసిద్ధి చెందిన AI చాట్‌బాట్ అయిన ChatGPTని ఎదుర్కోవడానికి తాను కూడా AI మోడల్‌ను రూపొందిస్తానని ట్విట్టర్ CEO ఎలాన్ మస్క్(Elon Musk) అన్నారు. ఇటీవల ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో భాగంగా వెల్లడించారు.
వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ ఇస్తూనే.. షరతులు విధించింది. ఈ నెల 25వ తేదీ వరకు ప్రతీ రోజు సీబీఐ విచారణకు హాజరుకావాలని స్పష్టంచేసింది.
సుడాన్‌లో 31 మంది కర్ణాటకకు చెందిన గిరిజనులు చిక్కుకున్నారు. వారిని స్వదేశం తీసుకొచ్చే చర్యలు చేపట్టడం లేదని బీజేపీపై కాంగ్రెస్ మండిపడుతుంది.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ చేంజర్(Game Changer)' మూవీ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan). ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది గేమ్ ఛేంజర్. తాజాగా శంకర్ దీనిపై ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు.
ఇటీవల ఓ అమ్మాయి(Female Bruce Lee) ఇద్దరు అబ్బాయిలను చితకబాదేసింది. అది కూడా మాములుగా కాదు. సినిమాలో ఫైట్ చేసిన మాదిరిగా వారిని పారిపోయేలా ఫైట్ చేసింది. ఓ రెస్టారెంట్లో ఈ ఫైట్ జరుగగా..ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ క్రమంలో ఈ వీడియో(viral video)పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
సమంత(Samantha) రూత్ ప్రభు కెరీర్ అన్ని ఎత్తుపల్లాలను చవిచూసింది. ఇటీవల విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో విఫలమైంది. ఈ చిత్రం రెండంకెల సంఖ్యను చేరుకోవడానికి చాలా కష్టపడింది. నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల కంటే తక్కువ రాబట్టింది. ఈ క్రమంలో ఆమె తన ఇన్ స్టా ఖాతాలో కీలక పోస్ట్ చేసింది.
ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్ లు తినాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు పెరుగు(curd), లస్సీకి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే..పెరుగును చక్కెర లేదా ఉప్పుతో కూడా తింటారు. అయితే ఈ రెంటిలో ఏది మంచిది.
అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది.
పార్టీ శ్రేణులు ఈ అంశాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి. పార్టీ పదవుల్లో కూడా బీసీల ప్రాధాన్యం పెరగాల్సిన అవసరం ఉంది. బీసీలను దగ్గర చేర్చుకుంటేనే పార్టీ అధికారంలోకి వస్తుంది.
హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ స్కూల్లో(DAV School) ఓ బాలికపై డ్రైవర్ చేసిన ఆకృత్యాలకు గాను నాంపల్లి కోర్టు తాజాగా శిక్షను ఖరారు చేసింది. ఈ క్రమంలో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన ట్విట్టర్ హ్యాండిల్ లోని పార్టీ లోగోను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
విద్యుత్ చార్జీలు పెంచిన జగన్ కు బుద్ధి చెప్పాలంటే.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ ను పీకి పారేయడమే పరిష్కారం. కుంటి సాకులతో జగన్ ప్రభుత్వం తొలగించిన ఫించన్లను టీడీపీ అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తాం.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీకి ఫిర్యాదు చేశామని.. తమ కంప్లైంట్‌తోనే దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.