• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

CBI 10 questions to అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి

వివేకా హత్య కేసులో అవినాష్, ఆయన తండ్రి భాస్కర్, అవినాష్ అనుచరుడు ఉదయ్‌పై సీబీఐ అధికారులు 10 ప్రశ్నలు గుప్పించారు.

April 19, 2023 / 04:55 PM IST

YS Viveka murder case: అవినాశ్ రెడ్డి నుండి ప్రాణహానీ: ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు

పులివెందుల వైసీపీ కేడర్, అవినాశ్ రెడ్డి అనుచరుల నుండి తనకు ప్రాణ హానీ ఉందంటూ దస్తగిరి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

April 19, 2023 / 04:11 PM IST

Chandrababu Naidu: జగన్ పదవికి ఎక్స్‌పైరీ డేట్ వచ్చింది.. ఆయన ఓ శని

జగన్ పాలన పైన ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు చంద్రబాబు. ఇచ్చేది 10 రూపాయలు అయితే తీసుకునేది వంద రూపాయలుగా ఉందన్నారు.

April 19, 2023 / 03:39 PM IST

Agniకి ఆజ్యం పోసిన చిన్ని.. విజయవాడ లోక్‌సభ నుంచి పోటీ చేస్తానని ప్రకటన

విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి కేశినేని చిన్ని తేనేతుట్టేను కదిలించారు. ఇక్కడినుంచి చిన్ని సోదరుడు నాని ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.

April 19, 2023 / 03:18 PM IST

US mass shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు, నలుగురు మృతి

అమెరికాలోని మైనే రాష్ట్రంలో మంగళవారం కాల్పుల జరిగాయి. బౌడోయిన్ ప్రాంతంలో ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.

April 19, 2023 / 03:07 PM IST

Tourist died: క్లబ్‌లో 90 నిమిషాల్లో 22 మద్యం షాట్స్..బ్రిటిష్ టూరిస్ట్ మృతి

ఓ వ్యక్తి ఓ క్లబ్బులో మద్యం ఆఫర్ ఉందని కక్కుర్తి పడ్డాడు. అంతటితో ఆగలేదు. తన స్నేహితుడితోపాటు వెళ్లి విచ్చలవిడిగా ఆల్కహాల్ స్వీకరించాడు. ఆ క్రమంలో క్లబ్ సిబ్బంది సైతం అతన్ని ఇంకా తాగాలని ఫోర్స్ చేశారు. దీంతో అతను పరిమితికి మించి మద్యం తీసుకుని చివరకు మృత్యువాత చెందాడు. ఈ ఘటన పోలాండ్లో(poland) జరిగింది.

April 19, 2023 / 02:43 PM IST

ఎక్కడ ఇచ్చావు? ఎక్కడ కట్టావు? MLAకు వ్యతిరేకంగా Manakondurలో ఫ్లెక్సీలు..

బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తరచూ తెలంగాణలో ఫ్లెక్సీలు ఏర్పాటవుతున్నాయి. కేంద్రం చేసిన మోసాలు, మోదీ సాగిస్తున్న కుట్ర, వివక్షపై ఫ్లెక్సీలు ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. బీజేపీ విషయంలో ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.

April 19, 2023 / 02:29 PM IST

Chinaను మించిపోయిన భారత్.. జనాభాలో Number-1గా ఇండియా

చైనా జనాభాను భారత్ అధిగమించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి తెలిపింది.

April 20, 2023 / 10:25 AM IST

Gali Janardhan Reddy: సుప్రీం కోర్టులో గాలికి చుక్కెదురు

మాజీ మంత్రి, కర్నాటక కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది.

April 19, 2023 / 02:14 PM IST

KCRకు షాక్.. మహారాష్ట్రలో సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ అంగీకరించలేదు. తాము నిర్ణయించుకున్న చోటే నిర్వహించాలని పట్టుబట్టారు. దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను నిర్వహించి తీరాలని గులాబీ దళపతి ఉన్నారు.

April 19, 2023 / 02:10 PM IST

Rana Naidu season 2: రెడీ.. మాకొద్దు బాబోయ్!

దగ్గుబాటి బాబాయ్, అబ్బయి.. వెంకటేష్, రానా ఫస్ట్ ఫుల్ లెంగ్త్‌లో కలిసి నటించిన వెబ్ సిరీస్త(web series) రానా నాయుడు(Rana Naidu). అయితే ఈ సిరీస్.. ఇప్పటి వరకు దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసేంది. అయినా కూడా రానా నాయుడు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. సీజన్‌ వన్‌తో చేసిన దానికంటే.. డబుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

April 19, 2023 / 01:55 PM IST

లేదు లేదు.. నేను BJPలోకి పోవట్లే.. పట్నం మహేందర్ రెడ్డి

ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి దివంగత ఇంద్రారెడ్డికి మేనల్లుడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి కీలక నాయకుడు. ఈ పుకార్లపై కేటీఆర్ కు వివరణ ఇచ్చా. దీనిపై స్పష్టత ఇచ్చాను.

April 19, 2023 / 01:48 PM IST

Don’t Do Politics: సూడాన్ అంతర్యుద్ధం.. సిద్ధరామయ్యా.. ఈ టైంలో రాజకీయమా?.. జైశంకర్ ఆగ్రహం

సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకు రావాలని సిద్ధరామయ్య ట్వీట్ చేయగా.. ఇది రాజకీయాలకు సమయం కాదని జైశంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

April 19, 2023 / 01:43 PM IST

Prema Vimanam: ప్రేమ విమానం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా జీ5 & అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన వెబ్ ఫిల్మ్ ప్రేమ విమానం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

April 19, 2023 / 01:36 PM IST

IPL Betting:సిరాజ్‌తో కాంటాక్ట్.. ఏపీకి చెందిన ఒకరు అరెస్ట్

ఐపీఎల్‌లో బెట్టింగ్ కలకలం రేపింది. ఆర్సీబీ పేసర్ సిరాజ్‌తో ఏపీకి చెందిన ఒకరు వాట్సాప్ చేశారు. సిరాజ్ బీసీసీఐ యాంటి కరప్షన్ విభాగానికి సమాచారం ఇవ్వడంతో అతనిని అరెస్ట్ చేశారు.

April 19, 2023 / 01:35 PM IST