• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Covid Update: 8 నెలల తర్వాత దేశంలో కొత్తగా 12 వేలు దాటిన కరోనా కేసులు

భారతదేశంలో దాదాపు 8 నెలల తర్వాత అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 12,591 కొత్త కోవిడ్ కేసులు రికార్డైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

April 20, 2023 / 12:44 PM IST

Rahul Gandhiకి మరోసారి చుక్కెదురు.. పరువు నష్టం పిటిషన్ కొట్టివేత

శిక్ష నిలిపివేయకపోతే తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్ పై గత గురువారం వాదనలు విన్న అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్పీ మొగెరా (RP Mogera) తీర్పును నేటికి వాయిదా పడింది. నేటి విచారణలో శిక్షను రద్దు చేయాలని వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

April 20, 2023 / 12:21 PM IST

Yash Chopras wife: బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం..యశ్ చోప్రా భార్య మృతి

ప్రముఖ చిత్రనిర్మాత యష్ చోప్రా భార్య(Yash Chopras wife) పమేలా చోప్రా(pamela chopra) 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు సంబంధిత అనారోగ్యం కారణంగా ఆమె ముంబై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది. పమేలా గతంలో యాశ్ చోప్రా కొన్ని చిత్రాల కోసం పాటలు కూడా పాడారు.

April 20, 2023 / 12:32 PM IST

Priyanka chopra: శృంగారం చేసేటప్పుడు చేతులు అడ్డుపెట్టుకున్న ప్రియాంక.. మరి సమంత పరిస్థితి!?

ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో బోల్డ్ సీన్స్ కామన్. అయితే దానికి ఓ లిమిట్ ఉంటుంది. కానీ ఓటిటిలో మాత్రం అన్‌లిమిటేడ్ కంటెంట్ ఉంటుంది. దాంతో ఓటిటి అంటే కాస్త న్యూడ్‌గా బోల్డ్ సీన్స్(bold scenes) చేయాల్సిందే. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు భయపడినా, ప్రియాంక చోప్రా(Priyanka chopra) లాంటి స్టార్ హీరోయిన్లు మాత్రం తగ్గేదేలే అంటుంటారు. అదికూడా వెబ్ సిరీస్ కోసం అయితే.. మరింత రెచ్చిపోతుంది అమ్మడు.

April 20, 2023 / 12:10 PM IST

YS Avinash బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత

వైఎస్ వివేకానంద కూతురు సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు.

April 20, 2023 / 11:47 AM IST

Yemen school వద్ద తొక్కిసలాట.. 85 మంది మృతి, 322 మందికి గాయాలు

యెమెన్ స్కూల్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆహార పదార్థాల కిట్ పంపిణీ చేస్తోండగా జరిగిన తొక్కిసలాటలో 85 మంది చనిపోయారు. 322 మంది గాయపడ్డారు.

April 20, 2023 / 01:20 PM IST

Abdul Kalamకు అవమానం.. మరో పేరు మార్చిన సీఎం జగన్

ఈ పనులకు రూ.3.42 కోట్లు వెచ్చించినట్లు మేయర్ ప్రకటించారు. రూ.కోటి కూడా ఖర్చు కాని ఈ పనులకు రెట్టింపు స్థాయిలో కేటాయింపులు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

April 20, 2023 / 10:39 AM IST

London బీచ్ లో తెలంగాణ అమ్మాయి మృతి.. సహాయం కోసం KTRకు ట్వీట్

ఈనెల 11వ తేదీన తన స్నేహితులతో కలిసి అక్కడి బ్రైటన్ బీచ్ (Brighton Beach)లో విహారయాత్రకు వెళ్లింది. ఆ సమయంలో అలల ధాటికి సముద్రంలోకి సాయి తేజస్వి కొట్టుకుపోయింది.

April 20, 2023 / 10:05 AM IST

MMTS: గుడ్ న్యూస్..ఎంఎంటీఎస్ సర్వీసులు పెంచిన రైల్వే

ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో జంట నగరాల్లో ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య 106కి చేరింది.

April 19, 2023 / 10:24 PM IST

CM Jagan : సీఎం జగన్ యూరప్ టూర్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ సీఎం జగన్‌ యూరప్ టూర్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. అయితే ఫోన్ వివరాలు, పర్యటన వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

April 19, 2023 / 09:28 PM IST

YS Viveka murder case: 8 గంటల పాటు అవినాశ్ రెడ్డి విచారణ

వైయస్ వివేకాహత్య కేసులో కడప పార్లమెంటు సభ్యులు, వైసీపీ నేత వైయస్ అవినాశ్ రెడ్డిని విచారణ సంస్థ సీబీఐ బుధవారం ఎనిమిది గంటల పాటు విచారించింది.

April 19, 2023 / 07:17 PM IST

Girl tears: హల్దీ ఫంక్షన్‌లో సోదరుడితో డ్యాన్స్ చేస్తూనే.. అమ్మాయి కన్నీరుమున్నీరు

పెళ్లి రోజు (marriage day) లేదా పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో వధువులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్‌లో ఎన్నో చూస్తుంటాం.

April 19, 2023 / 06:49 PM IST

India overtakes China: క్వాంటిటీ కాదు క్వాలిటీ ముఖ్యం… భారత జనాభాపై చైనా ఏమన్నదంటే…

జనాభా పరంగా భారత్ చైనాను దాటి అగ్రస్థానానికి రావడంపై డ్రాగన్ దేశం స్పందించింది.

April 19, 2023 / 06:20 PM IST

JD lakshminarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ పైన సవతి తల్లి ప్రేమ వద్దు..

విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపించవద్దని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

April 19, 2023 / 05:48 PM IST

KA Paul: మోడీ, కేసీఆర్ డబ్బులు అడుక్కుంటే ఇచ్చా.. అంతా గొర్రెలు, నేను జోకర్‌‌ను కాదు…

స్టీల్ ప్లాంట్ కోసం తాను కోర్టుకు వెళ్లిన విషయం తెలిసి తనకు మొదటిసారి అక్కడ పాలాభిషేకం చేశారన్నారు కేఏ పాల్. తన జీవితంలో పాలాభిషేకం ఇదే తొలిసారి అన్నారు.

April 19, 2023 / 05:16 PM IST