• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Virat Kohli: RCB కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. మ్యాచ్ గెలిచెనా?

పంజాబ్ కింగ్స్‌తో ఈరోజు(ఏప్రిల్ 20)న జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) తిరిగి RCBకి కెప్టెన్సీగా బాధ్యతలు స్వీకరించాడు. అయితే డు ప్లెసిస్ గాయం కారణంగా విరాట్ బాధ్యతలు స్వీకరించారు.

April 20, 2023 / 03:46 PM IST

Vizag స్టీల్ ప్లాంట్‌కు ముగిసిన బిడ్ గడువు, పాల్గొనని తెలంగాణ ప్రభుత్వం

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌కు గడువు ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బిడ్డింగ్‌లో పాల్గొనలేదు.

April 20, 2023 / 03:59 PM IST

Ram Charan: రామ్ చరణ్ షాకింగ్ డెసిషన్!?

ట్రిపుల్ ఆర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి 'గేమ్ ఛేంజర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌(Ram Charan). ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే మధ్యలో ఇండియన్2 ఎంట్రీ ఇవ్వడంతో.. కాస్త డిలే అవుతూ వస్తోంది. రీసెంట్‌గానే ఈ నెలలో జరగాల్సిన ఇండియన్2 షెడ్యూల్ కంప్లీట్ చేశాడు శంకర్. దాంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ షూటింగ్‌తో బిజీ కాబోతున్నాడు. అయితే...

April 20, 2023 / 02:33 PM IST

Hyderabad నేను నాటిన విత్తనమే: TDP అధినేత చంద్రబాబు

హైటెక్ సిటిలో శిక్షణ పొంది అమెరికాలో పురుషులతో సమానంగా వేతనం తీసుకుంటున్న శిరీష అభినందనీయురాలు’ అని తెలిపారు. ‘తెలుగు వారు అమెరికాలో ఇతర దేశస్తుల కంటే సమర్థవంతంగా పని చేసి అధికంగా సంపాదిస్తున్నారు.

April 20, 2023 / 02:27 PM IST

Puri Jagannadh: ఇది కాంబో అంటే.. యంగ్ హీరోతో పూరి ప్లానింగ్?

లైగర్ దెబ్బకు పూరి జగన్నాథ్‌(Puri Jagannadh)తో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదని.. ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమాలు చేసే ఛాన్స్ ఉందని వినిపించింది. అలాగే పూరి కొడుకు ఆకాష్‌తోనే ప్లాన్ చేస్తున్నాడని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఇలాంటి విషయాల్లో క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఊహించని హీరోతో పూరి సినిమా చేయబోతున్నాడనే న్యూస్...

April 20, 2023 / 02:22 PM IST

Jaganకు కౌంట్ డౌన్ మొదలు.. రాష్ట్రంలో మార్పు మొదలైంది: గంటా

సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని, సీఎం జగన్‌ ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు.

April 20, 2023 / 02:09 PM IST

Aaradhya Bachchan: నన్ను ట్రోల్ చేస్తున్నారు… హైకోర్టుకు ఐశ్వర్య కుమార్తె

అందాల తార ఐశ్వర్య ముద్దుల కుమార్తె ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan)ని ట్రోలర్స్ వెంటాడుతున్నారు. ఆమెను సోషల్ మీడియా(social media)లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆరాధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండదు. బయట కనినిపించే సందర్భాలు కూడా తక్కువే. అయినా.. ఆమె ఆరోగ్యం సరిగా లేదు అంటూ... ఆరాధ్యను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.

April 20, 2023 / 02:06 PM IST

సీఎం జగన్ ఆగాగు.. కాపురం ఎక్కడ పెట్టాలో CBI తేలుస్తుది: ఆనందబాబు

బ్రహ్మాండమైన క్రైమ్ థిల్లర్ ఈ సినిమా క్లైమాక్స్ జగన్ తో ఆగాలి. విచారణను అడ్డుకోవడంపై అడ్డమైన దారులు చేస్తున్నారు. ఆ కేసుల్లో అతడి భవిష్యత్ తేలాకే ఆయన కాపురం పెట్టుకోవాలి.

April 20, 2023 / 02:03 PM IST

Student Stabbed: క్లాస్ రూంలో కత్తులతో పొడుచుకున్న విద్యార్థులు

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. క్లాస్ రూంలో పరీక్ష రాస్తుండగా, 9వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ మొదలైంది. ఆ క్రమంలో అది కాస్తా కత్తులతో పొడుకునే స్థాయికి చేరింది. మరోవైపు ఇదంతా టీచర్ ముందే జరుగుతుండటం విశేషం. ఆ నేపథ్యంలో సాయి అనే విద్యార్థిని మరో స్టూడెంట్ శంకర్ చాకుతో పొడిచాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ క్రమంలో అప్రమత్తమైన ప్రధా...

April 20, 2023 / 01:54 PM IST

Samantha: సమంత ఒంటిపై హాట్ టాపిక్‌గా మారిన నెక్లెస్.. అన్ని కోట్లా!?

శాకుంతలం సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అయితే ఏంటి.. సినిమా అన్నాక హిట్లు, ఫ్లాపులు కామన్. అందుకే శాకుతంలం షాక్ నుంచి వెంటనే బయటకొచ్చేసింది సమంత(Samantha). కర్మ సిద్ధాంతం చెప్పేసి.. శాకుంతలం సినిమాకు బైబై చెప్పేసింది. అంతేకాదు ఫారిన్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ప్రీమియర్ షో కోసం లండన్‌ వెళ్లింది. అక్కడ అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో ష...

April 20, 2023 / 01:44 PM IST

Medico Preethi Case: మెడికో ప్రీతి కేసులో నిందితుడికి బెయిల్..!

పీజీ మెడికో డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు(medico preethi case)లో నిందితుడు డాక్టర్ మహ్మద్ సైఫ్‌(saif)కు వరంగల్ జిల్లా కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్(bail) మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)లో తన జూనియర్ డాక్టర్ ప్రీతి ఆత్మహత్యలో సైఫ్‌ పాత్ర ఉందనే ఆరోపణలపై అతన్ని అరెస్టు చేశారు.

April 20, 2023 / 01:35 PM IST

Agent: ‘ఏజెంట్’ ఈవెంట్ కోసం పాన్ ఇండియా స్టార్?

ఏజెంట్(Agent) కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్.. ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడినకొద్దీ.. ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. కాస్త లేట్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా.. సినిమాలో క్యారెక్టర్‌లాగే వైల్డ్‌గా ప్రమోట్ చేస్తున్నాడు అఖిల్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవె...

April 20, 2023 / 01:26 PM IST

Vishnu Vardhan reddy: కేసీఆర్ ట్రాప్ లో జేడీ పడిపోయాడు

ఏపీలో తమ పార్టీకి గుర్తింపు తెచ్చుకోవడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే.. పలువురు సీనియర్ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరగా.. త్వరలో మరికొందరు నేతలు కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి(Vishnu Vardhan reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు.

April 20, 2023 / 01:15 PM IST

Rotten Biryani: హైదరాబాద్లో కుళ్లిపోయిన బిర్యానీ..బిర్యానీ లవర్స్ జాగ్రత్త!

హైదరాబాద్ పరిధిలో మరోసారి ఓ హోటల్లో పాడైన బిర్యానీ దొరికిపోయింది. ఆ కస్టమర్ తీసుకున్న ఆర్డర్లో తనకు కుళ్లిన మాంసం(Rotten biryani) వచ్చిన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ క్రమంలో ఆ హోటల్ పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

April 20, 2023 / 01:08 PM IST

మంత్రి జయరామ్ 180 ఎకరాలు కొట్టేశాడు.. ఆధారాలు బయటపెట్టిన Nara Lokesh

వాణిజ్య భూమిగా ఉన్న భూమిని వ్యవసాయ భూములుగా చూపిన మంత్రి జయరామ్ తన కుటుంబం పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రూ.45 కోట్ల విలువైన భూమిని రూ.2 కోట్లు ప్రభుత్వ విలువ చూపించి కారుచౌకగా జయరామ్ కొట్టేశాడు.

April 20, 2023 / 01:00 PM IST