• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

అడుగులు అడుగేస్తూ.. 1000 కి.మీ. పూర్తి చేసుకున్న Nara Lokesh

మైనార్టీలపై సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. మైనార్టీలపై ఎందుకంత కక్ష జగన్ రెడ్డి? అంటూ నిలదీశారు. జగన్ అధికారంలోకి వచ్చాక అంగుళం కూడా ముందుకు పడలేదు.

April 21, 2023 / 01:23 PM IST

Sanath Nagar: బాలుడి హత్య కేసులో ట్విస్ట్.. ఐదుగురి అరెస్ట్‌, నర బలి కాదు

హైదరాబాద్ సనత్‌నగర్‌ బాలుడి హత్య కేసులో ట్విస్ట్ ఎదురైంది. అయితే అసలు బాలుడిని హిజ్రానే చంపేశాడని తేలింది. కానీ అసలు కారణం మాత్రం అమావాస్య కాదు. ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్తను చదవాల్సిందే.

April 21, 2023 / 01:07 PM IST

Tirumala టికెట్లు అమ్ముకుంటున్న AP MLC షేక్ సాబ్జీ అరెస్ట్

వైఎస్ జగన్అ ధికారంలోకి వచ్చాక తిరుమలలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని భక్తులు ఆరోపిస్తున్నారు. దర్శనం టికెట్ల కేటాయింపులో అక్రమాలు , తిరుమలలో అపవిత్ర కార్యకలాపాలు వంటివి జరగడం వాటికి నిదర్శనంగా చెబుతున్నారు.

April 21, 2023 / 12:55 PM IST

AP:లో పేరు మార్పు గురించి ప్రభుత్వం క్లారిటీ..అసలు గతంలో పేరే లేదు

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌గా మార్చడంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ కొండపై మలుపునకు గతంలో అసలు పేరే లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫాక్ట్ చెక్ ద్వారా ఈ మేరకు అసలు విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ఆ ప్రాంతం గతంలో ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదని తెలిపింది. అంతేకాదు జీ20 సదస్సుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సుందరీకరణ చేసినట్లు...

April 21, 2023 / 12:45 PM IST

cockpit‌లోకి ఫైలట్ స్నేహితురాలు.. స్నాక్స్, లిక్కర్ తేవాలని ఫైలట్ హుకుం.. విచారణ

ఎయిర్ ఇండియా పైలట్ ఒకరు నిబంధనలను గాలికొదిలేశాడు. తన స్నేహితురాలిని కాక్ పిట్‌లోకి తీసుకొచ్చాడు. ఆమెకు ఆల్కహాల్, స్నాక్స్ సర్వ్ చేయాలని సిబ్బందిని పురామయించాడు.

April 21, 2023 / 12:19 PM IST

Food: ఆహారం ఇలా తింటే బరువు తగ్గుతారు తెలుసా?

ఆహారాన్ని (food) బాగా నమలడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాదు గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం తదితర సమస్యలు కూడా దూరమవుతాయి. మరో మంచి విషయం ఏమిటంటే ఇలా చేయడం వల్ల పెరుగుతున్న బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

April 21, 2023 / 12:01 PM IST

Mammoottyకి మాతృవియోగం.. అనారోగ్యంతో తల్లి మృతి

మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి తల్లి ఫాతిమా అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

April 21, 2023 / 11:54 AM IST

Covid Update: దేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు, 28 మరణాలు నమోదు

భారతదేశంలో శుక్రవారం(ఏప్రిల్ 21న) కొత్తగా 11,692 COVID-19 కేసులు, 28 మరణాలు రికార్డయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 44.8 మిలియన్లకు (4,48,69,684) చేరుకుంది.

April 21, 2023 / 11:48 AM IST

delhi saketh court వద్ద కాల్పులు.. మహిళ కడుపులోకి దూసుకెళ్లిన బుల్లెట్

ఢిల్లీ సాకేత్ కోర్టు వద్ద దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ మహిళ కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది.

April 21, 2023 / 11:44 AM IST

Twitter blue tick కోల్పోయిన ప్రముఖులు.. అమితాబ్, షారుఖ్, కోహ్లీ సహా వీరే

ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రైబ్ చేసుకోకపోవడంతో ప్రముఖులు బ్లూ టిక్ కోల్పోయారు. అమితాబ్, షారుఖ్, రాహుల్ గాంధీ, సీఎం జగన్, చంద్రబాబు, పవన్ తమ ఖాతాలకు బ్లూ టిక్ లాస్ అయ్యారు.

April 21, 2023 / 11:06 AM IST

Virupaksha Movie Review: విరూపాక్ష మూవీ ఫుల్ రివ్యూ

యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సుకుమార్ సమర్పణలో విరూపాక్ష సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

April 21, 2023 / 11:08 AM IST

Murder: హైదరాబాద్‌లో దారుణం..అమావాస్య రోజు బాలుడి నర బలి!

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌(Hyderabad sanath nagar)లో విషాదం చోటుచేసుకుంది. సనత్‌నగర్‌లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలోని కాలువలో అబ్దుల్ వాహిద్ అనే ఎనిమిదేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. అయితే అమావాస్య కావడంతో బాలుడిని బలితీసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

April 21, 2023 / 09:54 AM IST

Custody Movie: కస్టడీ ప్రమోషన్స్ కోసం IPLని వాడేస్తున్న నాగ చైతన్య

సినిమా ప్రమోషన్స్ లో కొత్త పంథాని పట్టాడు.. అక్కినేని హీరో నాగచైతన్య(naga chaitanya). ఆయన తన కొత్త సినిమా Custody Movie ప్రమోషన్స్ కోసం ఐపీఎల్(IPL)ని వాడటం విశేషం.

April 21, 2023 / 09:32 AM IST

National Civil Services Day: నేడు జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం..పీఎం అవార్డులు

దేశంలోని వివిధ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్‌మెంట్లలో నిమగ్నమై ఉన్న అధికారుల పనిని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం(national civil services day) నిర్వహిస్తారు. దీంతోపాటు సివిల్ సర్వీసెస్‌లో ఉత్తమంగా పనిచేస్తున్న వ్యక్తులు, సమూహాలకు అవార్డులను కూడా ప్రధాని అందజేస్తారు.

April 21, 2023 / 09:22 AM IST

USAలో తెలుగోడి సాహసం.. దోపిడీని అడ్డుకుని కాల్పుల్లో విద్యార్థి మృతి

ప్రస్తుతం తల్లి ఒంటరిగా ఏలూరులో నివసిస్తోంది. ప్రస్తుతం చివరి సెమిస్టర్ చదువుతున్నాడు. 10 రోజుల్లో మాస్టర్స్ పూర్తయి స్వదేశానికి రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి సమయంలో ఈ ఘోరం జరగడంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి లోనైంది.

April 21, 2023 / 09:18 AM IST