దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న 8 రాష్ట్రాలను హెచ్చరిస్తూ లేఖలు రాసింది.
మెడికో విద్యార్థి ప్రీతి కేసుకు సంబంధించి సీపీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు.
చింతమనేని ప్రభాకర్‌పై ఎమ్మెల్యే వంశీ విరుచుకుపడ్డారు. తాను టీడీపీ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచానని.. మరీ ప్రభాకర్ ఎందుకు ఓడిపోయారని అడిగారు.
ఈమధ్యకాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బిడ్ వేసి దక్కించుకుంటామని బిల్డప్ ఇచ్చి.. వెనక్కు తప్పుకున్నారని సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు.
ఇక రాజధాని విషయంపై కూడా ఆయన స్పందించారు. రాజధాని విశాఖలో సీఎం జగన్ కాపురం పెడతానని చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే.
ప్రిన్స్ మహేశ్ గారాలపట్టి సితారకు బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ డ్రెస్సెస్, లెటర్‌తో గిప్ట్ బాక్స్ పంపించింది.
తేనే కోసం వెళ్తే రాజధాని నిర్మాణ సామగ్రి కాలి బూడిదైంది. సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని రాజధాని ప్రాంత రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో మూడో రోజు ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.
పదవుల పందేరం ఇవ్వకుండా.. పార్టీ నాయకత్వం తమపై దృష్టి సారించకపోవడంతో హేమాజీ వర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. దీంతో వివేక్ వర్గంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన నియోజకవర్గంలో వివేక్ పెత్తనమేమిటని హేమాజీ ప్రశ్నిస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) ఆస్కార్ వేడుకకు ముందు రికార్డు చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియో ఏకంగా రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకోవడం విశేషం. క్రేజీగా ఉన్న ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
దేశంలో ప్రధాని మోదీపై (Narendra Modi), ఏపీలో సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పాలనను విమర్శిస్తూ సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి కె. నారాయణ (K Narayana) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ, జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ బాబా 30 దొంగల్లా పాలన సాగుతున్నాయని విమర్శించారు. దేశంలో 30 మంది దత్తపుత్రులతో పాలన కొనసాగుతోందని ఆరోపించారు. గాంధీని చంపిన గాండ్సే నోటి నుంచి ఊడిపడిన వ్యక్తి మోదీ అంటూ తీవ్ర వ్యాఖ్య...
సుప్రీంకోర్టులో సునీత, అవినాష్ ఇద్దరికీ ఊరట కలిగింది. అవినాష్ ముందస్తు బెయిల్‌పై స్టే విధించింది. అవినాష్‌ను ఈ నెల 24వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి స్పష్టంచేసింది.
TSPSC పేపర్ లీకేజీ కేసు(TSPSC leakage case)లో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 19కి పెరిగింది. మరోవైపు హైకోర్టులో ఈ కేసు విచారణ ఈనెల 24న జరగనుంది.