ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్, తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే వీరి పెళ్లి జరిగి మూడేళ్లు కావడం విశేషం.
బాహుబలి సినిమా విడుదలయ్యాక నెగిటివ్ టాక్ వచ్చిందని రాజమౌళి చెప్పారు. నిర్మాతలు నష్టపోతారన్న బాధ తనను ఎక్కువగా కలిచివేసిందన్నారు.
పెద్దపల్లి జిల్లా భుట్టపల్లిలో దారుణం కుమార్తెను నరికి చంపిన తండ్రి గతంలో భార్యపై దాడి చేసి చంపేసిన సదయ్య సదయ్యను తమకు అప్పగించాలని గ్రామస్థుల ఆందోళన పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్థులు ఇటీవల బెయిల్ పై విడుదలైన సదయ్య అయితే ఎందుకు చంపాడనే కారణాలు తెలియాల్సి ఉంది
కేంద్రంతో అధికారం కోసం సాగిన పోరులో ఢిల్లీ ప్రభుత్వాని(delhi government)కి భారీ విజయం దక్కింది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పరిపాలన యొక్క నిజమైన అధికారం ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీంకోర్టు(Supreme Court) వెల్లడించింది.
సుప్రీంకోర్టులో మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి ఎదురుదెబ్బ గోగ్వాలేని నియమించడం చెల్లదని చెప్పిన సుప్రీంకోర్టు శివసేన సంక్షోభం కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ స్పీకర్ పాత్రను నిర్ణయించనున్న విస్తృత ధర్మాసనం ఉద్ధవ్ స్వచ్ఛందంగా రాజీనామా చేసినందున MVA ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని SC చెప్పింది ఉద్ధవ్ మెజారిటీ కోల్పోయారని భావించి ఫ్లోర్ టెస్ట్‌కు ఆదేశించడాన్ని గవర్నర్ తప్పుబట్టారని సుప్రీంకోర్టు ...
ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) భారత్‌పే మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్(Ashneer Grover)పై 81 కోట్ల రూపాయల మోసానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేసింది. భారత్‌పే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్, ముగ్గురు బంధువులు కూడా ఉన్నారు.
విజయ్ దేవరకొండ(vijay devarakonda), సమంత(samantha) నటించిన ఖుషి మూవీ నుంచి విడుదలైన నా రోజా నువ్వే(na roja nuvve) పాటకు మంచి స్పందన లభిస్తోంది. యూటూబ్లో 15 మిలియన్ల వ్యూస్ తో కొనసాగుతుంది. మరోవైపు ఈ పాట మరోఅరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
పసిపిల్లలు, పిల్లలతో రైలులో ప్రయాణించడం అంత సులభం కాదని మనందరికీ తెలుసు. వారితో ప్రయాణించేటప్పుడు వారు తమను తాము బాధించుకోకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు వారి వస్తువులను తీసుకువెళ్ళేటప్పుడు కూడా అదనపు జాగ్రత్త వహించాలి. ఈ క్రమంలో భారతీయ రైల్వే అలాంటి ప్రయాణికుల కోసం కొన్ని మార్పులు చేసింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా లక్నోలో ప్రవేశపెట్టారు కూడా.
ఏపీ(ap)లో నేడు 45 మండలాల్లో, శుక్రవారం 104 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్(IMD) తెలిపింది. దీంతోపాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎండల ప్రభావం ఉండే అవకాశం ఉందని, ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మీరు హైదరాబాద్ కొండపూర్ వాసులా? అయితే ఈ వార్త చదవాల్సిందే. ఎందుకంటే గచ్చిబౌలి జంక్షన్ నుంచి సైబరాబాద్ కొండాపూర్ రోడ్డు(Kondapur road) వైపు ఫ్లైఓవర్ పనుల దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపులను పోలీసులు ప్రకటించారు. ఈ మళ్లింపులు మే 13 నుంచి ఆగస్టు 10 వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు.
TSPSC లీకేజీ కేసులో రేణుకకు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు నిబంధనలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఈ క్రమంలో రూ.50 వేలు కట్టాలని కోర్టు పేర్కొంది. దీంతోపాటు ప్రతి సోమ, బుధ, శుక్రవారం సిట్ ముందు హాజరుకావాలని కోర్టు వెల్లడించింది. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజేందర్, రమేష్ లకు కూడా ఇప్పటికే బెయిల్ మంజూరైంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకు సిట్ అధికారులు 23 మందిని అరెస్టు చేశారు. ఇంకా TSP...
సోమాజీగూడకు దేశంలోనే రెండో స్థానం రావడం ఎంతో సంతోషమని హైదరాబాదీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నటి పూజిత జొన్నలగడ్డ(Actress Poojitha Jonnalagadda) తన జీవితంలో జరిగిన కీలక సంఘటలను పంచుకున్నారు. ఆ క్రమంలో ఓ మంత్రి తనకు ఫోన్ చేసి రమ్మన్నాడని చెప్పుకొచ్చింది. అయితే తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
పంజాబ్ అమృత్‌సర్(amritsar)లోని స్వర్ణ దేవాలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున మళ్లీ బాంబు పేలుడు(bomb blast) శబ్దం వినిపించింది. దాదాపు అర్ధరాత్రి 12.30 గంటలకు ఈ పేలుడు జరగగా, ఈ ఘటన కారణంగా ఐదుగురిని అరెస్టు చేశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా లేదా అనే దానిపై చాలా మందికి సందేహం ఉంటుంది. అయితే ఈ వీడియోలో దాని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఇక్కడ చుద్దాం.