30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్(Prithviraj) అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. అయితే అతను ఆస్పత్రి బెడ్ పై ఉన్న చిత్రం కాస్తా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది.
తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ 10వ తరగతి ఫలితాల లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. లేదా bse.telangana.gov , http://bseresults.telangana.gov.in/అధికారిక వెబ్‌సైట్‌లలో తనిఖీ చేసి మీ ఫలితాలను చూసుకోవచ్చు. దీంతోపాటు https://www.manabadi.com/లో కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. టెన్త్ ఫలితాల ఉత్తీర్ణత శాతం 86.60% అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 84.68% అమ్మాయిల ఉత్...
ఎస్తేర్ అనిల్(esther anil) ఈమె ఎవరో గుర్తు పట్టారా? లేదా అయితే ఇప్పుడు చుద్దాం. ఈ ముద్దుగుమ్మ 2014లో దృశ్యం మూవీలో వెంకటేష్ సరసన నటించింది. కానీ ఈ అమ్మడు ప్రస్తుతం పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఈ మూవీ తర్వాత దృశ్యం2 సహా పలు చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది ఓ తమిళ్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఈ క్రమంలో ఈ నటి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని సోషల్ మీడియాలో చాలా ఫాలోవర్లను పెంచుకుంది. ఈ క్రమంలో తన...
గంగమ్మ జాతర(Tirupati Gangamma Jatara 2023) లేదా శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో 9 రోజుల పాటు జరుపుకునే వార్షిక జానపద పండుగ మొదలైంది. ఈ పండుగ విశేషాలను ఇప్పడు తెలుసుకుందాం.
ఇప్పుడంటే కాస్త వెనకబడిపోయాడు గానీ.. టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ అనగానే వివి వినాయక్(VV Vinayak) పేరే ముందుగా గుర్తొస్తుంది. మాస్ కా బాప్ అనిపించేలా ఉంటాయి వినాయక్ సినిమాలు. ఆయన చేసిన ఫ్యాక్షన్ సినిమాలు, హీరోల ఎలివేషన్స్ ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. అలాంటి ఈ మాస్ డైరెక్టర్ రాజమౌళికి భయపడ్డానని చెప్పడం.. కాస్త షాకింగ్‌గానే ఉంది.
తెలంగాణలో నిన్న ఇంటర్ ఫలితాలు(telangana inter results 2023) వచ్చాయి. కానీ విషాదం చోటుచేసుకుంది. అయితే ఓ వైపు పాస్ అయిన వారు సంతోషంతో ఉంటే.. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు మాత్రం తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అంతేకాదు చుట్టూ చూడొద్దంటూ ట్యాగ్ చేయగా..ఆ చిత్రాలు చూసిన నెటిజన్లు సూపర్ అంటున్నారు. కూల్, రెడ్ సూపర్, ఆసామ్ అంటూ కామెంట్లు చేశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలను 3 లక్షలమందికిపైగా లైక్ చేశారు. అయితే చూడద్దంటూ మొత్తం చూపించేస్తుంది ఈ అమ్మడు. అయితే ఈ ఫోటలు ఎ...
హైదరాబాద్లో ఉగ్రకుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలతో నిన్న ఐదుగురిని ఏటీఎస్ పోలీసులు(ats police) అరెస్టు చేశారు. అయితే వారిని మధ్యప్రదేశ్ తీసుకెళ్లిన ప్రతినిధులు కీలక విషయాలను వెల్లడించారు. వీరంతా పెద్ద ప్లాన్ వేసినట్లు తెలిపారు.
కర్ణాటక 2023 అసెంబ్లీ(karnataka election 2023) ఎన్నికల ఓటింగ్(voting) ప్రక్రియ ప్రారంభమైంది. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీకి 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 2,430 మంది పురుషులు, 184 మంది మహిళలు, ఒకరు థర్డ్ జెండర్ ఉన్నారు.
IPL 2023లో నిన్న రాత్రి 54వ మ్యాచులో ముంబై ఇండియన్స్(MI) vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య జరిగిన మ్యాచులో ముంబై ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించి ఆరో విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈరోజు జాతకం చూసుకున్నారా? మీ రాశి ఎలా ఫలాలు ఎలా ఉన్నాయి. డబ్బు వచ్చే మార్గం ఉందా లేదా నేడు ఖర్చులు పెరిగే అవకాశం ఉందో లేదో ఓసారి చూసి తెలుసుకోండి మరి. లేదంటే అనవసర ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది.
రాజమండ్రిలో వైసీపీ నేత, మాజీ కార్పొరేటర్ భవానీ శంకర్ దారుణ హత్యకు గురయ్యాడు.
ఇటీవలె దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన రెండు చీతాలు మరణించాయి. తాజాగా ఓ ఆడ చీతా కూడా చనిపోయింది.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు కొనసాగిస్తోంది. మరో నలుగురిని అరెస్ట్ చేసింది.
సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారునిగా సోమేశ్ కుమార్ నియమితులు అయ్యారు.