పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej) కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ వినోదయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన సముద్రఖనినే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్...
ఆర్టీవీపై రిపబ్లిక్ టీవీ యాజమాన్యం రూ.100 కోట్ల దావా వేస్తూ కోర్టును ఆశ్రయించింది.
తెలంగాణ మంత్రి కేటీఆర్(ktr) హైదరాబాద్ సమస్యల(Hyderabad problems) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉన్న సమస్యలు అక్కడ ఉండగా..ఇక్కడ కూడా అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. బేగంపేటలోని ధనియాలగుట్టలో వైకుంఠధామం ప్రారంభించిన క్రమంలో వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)ను ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల పాకిస్తాన్ ఆర్మీ మంగళవారం అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. అవినీతి కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని కోర్టు ప్రాంగణంలో అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ కారును చుట్టుముట్టారని ఖాన్ సహాయకుడు ఫవాద్ చౌదరి అతని అరెస్టు గురించి చెప్పారు....
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ రానే వచ్చింది. ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన ట్రైలర్ వీడియో మేకర్స్ రిలీజ్ చేశారు.
గత ఏడాది ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాను ప్రముఖ విజయానికి నడిపించిన తర్వాత లియోనెల్ మెస్సీ(Lionel Messi) తాజాగా రెండోసారి లారస్ స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెల్చుకున్నారు.
ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రభుత్వం బెదిరిస్తోన్న పంచాయతీ కార్యదర్శులు వినడం లేదు. తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకు విధుల్లో చేరబోమని స్పష్టంచేశారు.
కన్నడ ప్రజల స్వప్నం తన కోరిక అంటున్నారు ప్రధాని మోడీ. ఈ మేరకు వారికి బహిరంగ లేఖ రాశారు.
యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ తాజా ఫొటోలలో ఈ అమ్మడు ఎల్లో కలర్ డ్రెస్ ధరించి ఉంది. అంతేకాదు మామిడి పండ్లతో జీవితం మధురంగా ఉంటుందని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఎల్లో సూపర్, క్యూట్ బ్యూటీ, నెక్ట్స్ కన్నడ సినిమా ఎప్పుడని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
సౌత్ ఇండియన్ స్టార్స్ విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు భారీ అంచనాల చిత్రం కుషీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈరోజు విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం నా రోజా నువ్వే అనే పాటను విడుదల చేసింది. ఈ సాంగ్ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ప్రతి మంచి పనికి కూడా మాకు ఎంత ఇస్తారనే గుణం ప్రతిపక్షాలది. టీడీపీ (TDP) హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వారి పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు.
హైదరాబాద్లో మరోసారి ఉగ్రకదలికలు మధ్యప్రదేశ్ భూపాల్ కు చెందిన 11 మంది, హైదరాబాద్ నుంచి ఐదుగురు అరెస్టు హైదరాబాద్లో భారీ ఆపరేషన్ చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో 16 మందిని అదుపులోకి తీసుకున్న ఏటీఎస్ నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, సాహిత్యం, కత్తులు స్వాధీనం కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో హైదరాబాద్లో తనిఖీలు 18 నెలల నుంచి హైదరాబాద్లో మకాం వేసిన నిందితులు యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు సమ...
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాల్లో 63.85 శాతం ఉత్తీర్ణత మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పరీక్షలకు 9.47 లక్షల మంది హాజరైన విద్యార్థులు ఇప్పుడు తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. ఫలితాల కోసం tsbie.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.in మరియు అనధికారిక వెబ్‌సైట్ manabadi.co.inలో కూడా చెక్ చేసుకోవచ్చు.  ...
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. ఖర్గోన్( Khargone district) వద్ద 50 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు నదిలో పడింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి(died) చెందగా..మరో 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మెగాస్టార్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే విషయమేదైనా ఉందా అంటే.. అది రీమేకే. చిరంజీవి(Megastar chiranjeevi), పవన్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నారు. పవన్ రీ ఎంట్రీ తర్వాత ఆడియెన్స్ ముందుకొచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్.. రెండు రీమేక్ సినిమాలే. చిరు రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెం.150 కూడా రీమేక్ సినిమానే. ఇదే కాదు వాల్తేరు వీరయ్యకు ముందు వచ్చిన గాడ్ ఫాదర్ కూడా రీమేక్ మూవీనే. ప్రస్తుతం చేస్తున్న భోళా ...