ఇంఫాల్ నుంచి విద్యార్థులను తీసుకొచ్చిన అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన విమానం ఈ విమానంలో 161 మంది విద్యార్థులను అధికారులు తీసుకొచ్చారు మణిపూర్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు సొంత రాష్ట్రానికి తరలింపు ఇంఫాల్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తొలి విమానం ఈ నేపథ్యంలో విద్యార్థులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు 15 బస్సులు ఏర్పాటు..వీటిలో ఏపీకి 7, తెలంగాణకు 8 బస్సులు
అంతిమ తీర్పు(Anthima Theerpu) చిత్రం నుంచి ప్రముఖ సింగర్ మంగ్లీ(mangli) పాడిన టిప్పా టిప్పా లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ వీడియో చూసిన పలువురు సూపర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా ఈ వీడియోను చూసేయండి మరి.
కెజియఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ చేయనున్నాడు తారక్. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ప్రజెంట్ ప్రభాస్ 'సలార్' మూవీతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. సెప్డెంబర్ 28న సలార్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ 31 పై పూర్తిగా ఫోకస్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్(prashanth neel). దానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ అప్పుడే ఎన్టీఆర్ 31(ntr 31) స్టార్ క్యాస్టింగ్ గురించి చర్చ జరు...
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆదిపురుష్ హంగామానే కనిపిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయనున్నారు. దాంతో ఆదిపురుష్ ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేయనున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్‌కు సర్వం సిద్దమైంది. ఈ ట్రైలర్ కోసమే ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ లైన్లో ఉన్న ఓ భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్ట...
సీఎం జగన్ పాలనలో తిరుమల అపవిత్రమవుతోందని మండిపడుతున్నారు. ఆలయంలోని ఆనంద నిలయం వరకు సెల్ ఫోన్ తీసుకెళ్లడం చూస్తుంటే భద్రతా వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా తిరుమలలో భద్రతా పటిష్టంగా ఉంటుంది. అనేక చోట్ల భద్రతా సిబ్బంది తనిఖీలు ఉంటాయి.
ఢిల్లీలో లిక్కర్ స్కాం ఘటన మరువక ముందే తాజాగా ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో లిక్కర్ కుంభకోణం(liquor scam) వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఢిల్లీలో స్కాం కంటే ఇది పెద్దదని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ దందాలో ప్రధాన నిందితుడు ధేబర్ సహా పలువు అగ్ర రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు కూడా ఈ కేసులో ఉన్నట్లు ఈడీ చెబుతోంది.
కేరళ స్టోరీ(The Kerala Story) ఓ విషపూరిత ఉగ్రవాదాన్ని బట్టబయలు చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp adda) అన్నారు. తుపాకులు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో కూడిన ఉగ్రవాదం గురించి మనం విన్నాం. కానీ ఇది మరొక ప్రమాదకరమైన ఉగ్రవాదమని వ్యాఖ్యానించారు. ఈ సినిమా చూసిన సందర్భంగా నడ్డా ఈ కామెంట్స్ చేయడం విశేషం.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21 యుద్ధ విమానం కూప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. అయితే విమానం పైలట్ మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఈ విమానం సూరత్‌గఢ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. గత వారం ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోగా తెలంగాణకు చెందిన ఓ టెక్నిషియన్ మృతి చెందారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌లోని ...
భారత్ రాష్ట్ర సమితికి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన పార్టీలు బీఆర్ఎస్ లో విలీనమవుతున్నాయి. ఇటీవల ఓ పార్టీ విలీనం కాగా తాజాగా మరో పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది.
కాకపోతే అప్పటికే దట్టంగా వ్యాపించిన మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. కాగా భూగర్భంలో వంద మీటర్ల లోతున కార్మికులు పని చేస్తున్నారని అక్కడి అధికారులు తెలిపారు.
ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2023 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) 56 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్(LSG) జట్టుపై విజయం సాధించింది.
మణిపూర్లో(manipur) చిక్కుకున్న ప్రతి ఏపీ విద్యార్థిని(ap students) తీసుకొస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ(botsa satyanarayana) స్పష్టం చేశారు. ప్రత్యేక విమానంలో అక్కడ ప్రస్తుతం ఉన్న 157 మంది ఏపీ స్టూడెంట్స్ ను తీసుకొస్తామన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని అన్నారు.
రేపు(మే 8న) కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi vadra) హైదరాబాద్(hyderabad) రానున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్(ktr) కీలక వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం చెబుతుందని అన్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan) ఆదివారం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్(Video Release) చేశారు. తనపై ఒక్క లైంగిక ఆరోపణ రుజువైనా తాను ఉరేసుకుంటానని ప్రకటించారు.
బెంగళూరు(bangalore)లో ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) ఆదివారం రోజున తన మెగా రోడ్‌షోను ముగించిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi) ఈ నగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ క్రమంలో ఓ హోటల్‌కు చేరుకోవడానికి డెలివరీ బాయ్ స్కూటర్‌పై ఎక్కి ప్రయాణించారు. హెల్మెట్ పెట్టుకుని రాహుల్ బైక్ పై ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.