• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Live: PM Modi Public Meeting at Nanjangud

కర్నాటక 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా నంజన్‌గూడ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

May 7, 2023 / 05:32 PM IST

Boat: రూ.వెయ్యికే బోట్ బ్లూటూత్ ఇయర్ బడ్స్.. బంపర్ ఆఫర్

boAt బ్లాటూత్ Airdopes 141(Boat Bluetooth 141 Earbuds) బంపర్ ఆఫర్ ధరకు లభిస్తున్నాయి. కేవలం వెయ్యి రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పుడు చుద్దాం.

May 7, 2023 / 04:43 PM IST

Nushrat Bharucha: ఛత్రపతి హీరోయిన్ మాములుగా లేదుగా!

ముంబయి బ్యూటీ నుష్రత్ భరుచ్చా(Nushrat Bharucha) తాజాగా తన ఇన్ స్టాలో ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అద్దానికి నిలబడి ఎద అందాలను చూపిస్తున్న చిత్రాలు మైమరపిస్తున్నాయి. ఆ క్రమంలో పలు రకాలుగా ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ అమ్మడు చిత్రాలు చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సో ప్రిటీ, సూపర్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం చిచ్చోరో2, హిందీ ఛత్రపతి చిత్రాల్లో యాక్ట్ చేస్త...

May 7, 2023 / 05:05 PM IST

Congo Floods: కాంగోలో వరదలు..203 మంది మృతి

కాంగోలో నదుల నుంచి ఆకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. వందల ఇళ్లు నెలమట్టం కాగా..ఇప్పటివరకు 203 మంది మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

May 7, 2023 / 03:13 PM IST

Viral Video: 12 ఏళ్ల బుడ్డేడికి.. సిక్స్ ప్యాక్ బాడీ

మీరెప్పుడైనా 12 ఏళ్లకే కండలు తిరిగిన బాడీ కల్గిన వ్యక్తిని చుశారా? లేదా అయితే ఈ వీడియోలో చూసేయండి. ఈ బాలుడు చిన్నప్పటి నుంచే ఎక్సర్ సైజ్ చేయడం ప్రారంభించాడంటా. ఇక తర్వాత అదే క్రమంలో అలవాటుగా మారి రోజు చేయడం ప్రారంభించడని తెలుస్తోంది. దీంతో ఆ పిల్లాడి బాడీకి సిక్స్ ప్యాక్స్ వచ్చాయి.

May 7, 2023 / 02:03 PM IST

Alluri Seetarama Rajuకు భారతరత్న ఇవ్వాలి.. పవన్ కల్యాణ్ డిమాండ్

రులకు పుట్టుకే గాని గిట్టుక ఉండదు. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుంది. వారు రగిల్చిన విప్లవాగ్ని, సర్వదా జ్వలిస్తూనే ఉంటుంది. అటువంటి మన్యంవీరుడు అల్లూరి సీతారామారాజు. దేశ ప్రజలకు సీతారామారాజు సంకల్పం...

May 7, 2023 / 01:56 PM IST

Karnatakaలో కాంగ్రెస్ కు గుడ్ న్యూస్.. బీజేపీకి షాక్.. వీర శైవ లింగాయత్ మద్దతు

వీరి మద్దతుతో కాంగ్రెస్ లో ఫుల్ జోష్ వచ్చింది. అతి పెద్ద సామాజికవర్గం మద్దతు తెలపడంతో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీదే హవా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దూసుకువెళ్తోంది.

May 7, 2023 / 01:17 PM IST

Amritsar blast: గోల్డెన్ టెంపుల్ సమీపంలో పేలుడు..ఐదుగురికి గాయాలు!

పంజాబ్ అమృత్‌సర్‌ గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో శనివారం అర్ధరాత్రి ‘పేలుడు’ సంభవించింది. ఈ ఘటన జరిగిన తర్వాత అమృత్‌సర్‌లో భయాందోళనలు వ్యాపించాయి. అనేక మంది పర్యాటకులు, భక్తులు గాయపడ్డారు. పేలుడు ధాటికి గాజు ముక్కలు పగిలిపోవడం వల్లే గాయాలు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. సారాగర్హి సరాయ్ పార్కింగ్ దగ్గర నుంచి పేలుడు సంభవించింది. దీంతో ఐదు నుంచి ఆరుగురికి గాయాలయ్యాయి....

May 7, 2023 / 01:19 PM IST

Kohli shake hands: గంగూలీకి కోహ్లీ కరచాలనం..ఇక ముగిసిన లొల్లి!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న జరిగిన మ్యాచులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ మ్యాచుల తర్వాత విరాట్ కోహ్లీ, గంగూలీ కరచాలనం చేుసుకన్నారోచ్. ఆ వీడియోను మీరు కూడా చూడండి మరి.

May 7, 2023 / 01:01 PM IST

Kishan Reddy: ORRను 30 ఏళ్లకు లీజుకు ఎందుకిచ్చారు

ORRను 30 ఏళ్లకు లీజుకు ఎందుకిచ్చారు: కిషన్ రెడ్డి ప్రైవేటైజేషన్ వ్యతిరేకమని చెబుతున్న బీఆర్ఎస్ పార్టీ.. ప్రైవేటు వాళ్లకు ఎందుకిచ్చారు HMDAకు 30 ఏళ్లకు 75 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ORRపై ఆదాయం పెరగడమే తప్ప తరగడం ఉండదు ఈ ఒప్పదంలో కల్వకుంట కుటుంబం కొత్త నాటకానికి తెరలేపింది ఇదేనా గుణాత్మక మార్పు అంటూ ప్రశ్నించిన కిషన్ రెడ్డి అంతేకాదు ఏ కంపెనీకి టెండర్లు కావాలో ముందే నిర్ణయించారని వెల్లడి

May 7, 2023 / 01:22 PM IST

AP Earthquake: ఏపీలో భూకంపం..ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఆదివారం భూకంపం సంభవించింది.

May 7, 2023 / 01:07 PM IST

Wrestlers Protest భారత రెజ్లర్ల ఉద్యమం తీవ్రం.. ఢిల్లీలో తీవ్ర ఆంక్షలు

బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేసే దాక తమ ఉద్యమం ఆపేది లేదని మరోసారి రెజ్లర్లు స్పష్టం చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నడిపిన సుదీర్ఘ ఉద్యమం స్ఫూర్తితో తాము ఈ పోరాటం చేస్తామని రైతు సంఘాల నాయకులతో రెజ్లర్లు తెలిపారు.

May 7, 2023 / 12:41 PM IST

Allen Mall మళ్లీ కాల్పుల మోత.. అమెరికాలో తుపాకీ తూటాకు 9 మంది బలి

మాల్ బయట ఓ దుండగుడు కారు నిలిపాడు. అనంతరం బయటకు వచ్చి కారు దిగుతూనే తుపాకీ పేలుస్తూ మాల్ లోకి ప్రవేశించాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో షాపింగ్ కోసం మాల్ కు వచ్చిన వారు మృతి చెందారు.

May 7, 2023 / 12:08 PM IST

Heartstroke క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఆ కాసేపటికే

బ్యాటింగ్ చేసిన అనంతరం ఒక ఓవర్ బౌలింగ్ వేశాడు. అనంతరం వెన్నునొప్పి అంటూ మధ్యలోనే వెళ్లిపోయి కారులో విశ్రాంతి కోసం వెళ్లాడు. కారులోనే కుప్పకూలిపోయాడు. ఆట అనంతరం స్నేహితులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు.

May 7, 2023 / 09:27 AM IST

Power off రాష్ట్రపతికి చేదు అనుభవం.. చీకట్లోనే 15 నిమిషాలు ప్రసంగం

ఒక్కసారిగా కలవరం ఏర్పడింది. పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలా ఏకంగా దాదాపు పది నిమిషాల పాటు ఆమె చీకట్లోనే ఉన్నారు. కాగా విద్యుత్ అంతరాయంపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు.

May 7, 2023 / 08:48 AM IST