ముంబయి బ్యూటీ నుష్రత్ భరుచ్చా(Nushrat Bharucha) తాజాగా తన ఇన్ స్టాలో ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అద్దానికి నిలబడి ఎద అందాలను చూపిస్తున్న చిత్రాలు మైమరపిస్తున్నాయి. ఆ క్రమంలో పలు రకాలుగా ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ అమ్మడు చిత్రాలు చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సో ప్రిటీ, సూపర్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం చిచ్చోరో2, హిందీ ఛత్రపతి చిత్రాల్లో యాక్ట్ చేస్తుంది.