• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Ustad Bhagat Singh: స్పెషల్ డే మరింత స్పెషల్‌.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్‌!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) చేస్తున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్‌(Ustad Bhagat Singh)' పై భారీ అంచనాలున్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్, హరీష్‌ శంకర్ కలిసి 2012లో గబ్బర్ సింగ్ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. పవన్ అభిమానిగా పవర్ స్టార్‌ను పవర్ ప్యాక...

May 6, 2023 / 10:41 AM IST

Ramabanam: రామబాణం మూవీ డే1 కలెక్షన్స్

ప్రముఖ హీరో గోపీచంద్(Gopichand) నటించిన రామబాణం(Raamabaanam) మూవీ నిన్న(మే5న) రిలీజైంది. ఈ క్రమంలో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా పర్ఫామ్ చేసింది. ఆ కలెక్షన్స్, ఆక్యుపెన్సీ, బడ్జెట్ వివరాలు ఇప్పుడు చుద్దాం.

May 6, 2023 / 09:15 AM IST

Adipurush: మే 9న ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్

స్టార్ హీరో ప్రభాస్(prabhas) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మే 9న ఆదిపురుష్(Adipurush) ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

May 6, 2023 / 08:43 AM IST

IPL 2023: రాజస్థాన్ ని చిత్తుగా ఓడించిన గుజరాత్..!

శుక్రవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023(ipl 2023) మ్యాచ్ 48లో గుజరాత్ టైటాన్స్(GT) తొమ్మిది వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌(RR)ను ఓడించింది.

May 6, 2023 / 08:35 AM IST

Ugram: ఉగ్రం మూవీ డే1 బాక్సాఫీస్ కలెక్షన్లు

నిన్న(మే 5న) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఉగ్రం(ugram) సినిమా కొన్ని హైప్ లతో యావరేజ్ మూవీగా టాక్ తెచ్చుకుంది. మరికొంత మంది ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్లు సాధించిందో ఇప్పుడు చుద్దాం.

May 6, 2023 / 08:17 AM IST

Dr Naveen Kanikaram: ఈ చిట్కాలు పాటిస్తే గ్యాస్ సమస్యలు ఉండవు!

గ్యాస్ సమస్యలకు ముఖ్య కారణాలు ఏంటి ? అసలు వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? వాటి పరిష్కార మార్గాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.

May 6, 2023 / 07:41 AM IST

Breaking: హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత..ఈ విద్యార్థులే టార్గెట్!

హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రగ్స్ ముఠాలోని ఐదుగురిని అదుపులోకి తీసుకున్న SOT పోలీసులు విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయం ఇంజినీరింగ్ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని అమ్మకాలు

May 6, 2023 / 07:28 AM IST

Koya Dora Srinivas: అప్పుల నుంచి గట్టెకించే పరిష్కారం!

అప్పుల నుంచి గట్టెకించే పరిష్కార మార్గాలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడాలో కోయ దొర చెబుతున్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

May 6, 2023 / 07:41 AM IST

Horoscope today: నేటి రాశి ఫలాలు(may 6, 2023)

మీరు ఈరోజు జ్యోతిషశాస్త్ర అంచనాలు, మంచి పనులు, చెడు అంశాల గురించి తెలుసుకోండి. ఏ పనులు చేపట్టాలి, వేటికి దూరంగా ఉండాలనేది కూడా నిర్ణయించుకోండి.

May 6, 2023 / 07:15 AM IST

Rain Alert: 7న అల్పపీడనం..తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

May 5, 2023 / 10:16 PM IST

ఇరాక్‌లో తెలంగాణ వాసి మృతి..మృతదేహాన్ని రప్పించేందుకు మంత్రి కేటీఆర్ చొరవ

ఇరాక్‌లో తెలంగాణ వాసి మృతి చెందాడు. మృతదేహాన్ని రప్పించేందుకు మంత్రి కేటీఆర్ చొరవ చూపారు. మృతదేహాన్ని ఇండియాకు చేర్చేందుకు ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

May 5, 2023 / 09:55 PM IST

Liquor Rates: మందుబాబులకు గుడ్ న్యూస్..తెలంగాణలో తగ్గిన మద్యం ధరలు

మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని(Tax) తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్ (Liquor)కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు(All Brands Rates) తగ్గనున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది.

May 5, 2023 / 08:54 PM IST

AP SSC Results: రేపే పదో తరగతి పరీక్షా ఫలితాలు : మంత్రి బొత్స

ఉపాధ్యాయులతో భేటీ సందర్భంగా పలు విషయాలపై బొత్స సత్యనారాయణ చర్చించారు. విద్యార్థులకు ఒకేసారి కిట్ల పంపిణీ, జూన్ నెలాఖరు వరకే యాప్ లో హాజరు నమోదు, బదిలీల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

May 5, 2023 / 08:38 PM IST

Sharad Pawar రాజీ‘డ్రామా’:డిసిషన్ వెనక్కి తీసుకున్న రాజకీయ భీష్మ

తన రాజీనామాను శరద్ పవార్ వెనక్కి తీసుకున్నారు. కమిటీ, పార్టీ నేతలు రాజీనామా విత్ డ్రా చేసుకోవాలని కోరడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు.

May 5, 2023 / 06:49 PM IST

Bullet బండి వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి స్టిల్స్

బుల్లెట్ బండి పక్కన జేసీ ప్రభాకర్ రెడ్డి నిలబడి ఫోటోలకు చక్కగా ఫోజులు ఇచ్చారు. పాత రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు.

May 5, 2023 / 06:11 PM IST