• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

KL Rahul: షాకింగ్.. ఐపీఎల్‌తో పాటు ఆ మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం

ఐపీఎల్ మ్యాచ్ లో ఆర్సీబీతో లక్నో జట్టు తలపడుతుండగా కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో అన్ని సిరీస్‌లకు దూరం కానున్నట్లు కేఎల్ రాహుల్ ప్రకటించాడు.

May 5, 2023 / 06:10 PM IST

Balineni భావొద్వేగం.. మీడియాముఖంగా కంటతడి, గోనె చేత మాట్లాడించారంటూ..

గోనె ప్రకాశ్ రావు చేసిన ఆరోపణలపై బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. ఆయన చేత కావాలనే మాట్లాడిస్తున్నారని పేర్కొన్నారు. భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టారు.

May 5, 2023 / 05:55 PM IST

Karimnagar ఎంపీ అభ్యర్థి పేరు ప్రకటించిన కేటీఆర్.. ఎవరంటే…?

బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి పేరును మంత్రి కేటీఆర్ ఈ రోజు హుస్నాబాద్ సభలో ప్రకటించారు.

May 5, 2023 / 04:34 PM IST

AP Junior Colleges: ఏపీ జూనియర్‌ కాలేజీలకు షాక్.. ఆ రూల్స్ పాటించకుంటే భారీ జరిమానాలు

ఏపీలో అనుమతి లేకుండా కళాశాలలను వేరే ప్రాంతానికి మార్చుతున్న ప్రైవేటు యాజమాన్యంపై ఇంటర్ బోర్డు సీరియస్ అయ్యింది. ఇకపై అనుమతులు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలు విధించనుంది.

May 5, 2023 / 03:43 PM IST

Balineniపై గోనె ప్రకాశ్ ఫైర్.. వందల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్

మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

May 5, 2023 / 03:16 PM IST

Mallesham director: తెరకెక్కించిన మరొ చిత్రం “8AM METRO”

హిందీ చిత్రం '8 A.M నుంచి అధికారిక ట్రైలర్‌ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రానికి మన తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం విశేషం. గుల్షన్ దేవయ్య, సయామి ఖేర్ నటించిన మెట్రో' '8 A.M చిత్రానికి రాజ్ ఆర్ దర్శకత్వం వహించారు. మే 19న రిలీజ్ కానున్న ఈ చిత్రం విశేషాలు ఇప్పుడు చుద్దాం.

May 5, 2023 / 02:29 PM IST

Sharad Pawar రాజీనామా తిరస్కరణ.. మీరే కొనసాగాలని NCP నిర్ణయం

యన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ నాయకులంతా ముక్తకంఠంతో చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం కూడా ఇదేనని సమావేశంలో చర్చ జరిగింది. దీంతో అందరి అభిప్రాయం మేరకు శరద్ పవార్ నే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించాలని ప్యానెల్ తీర్మానించింది.

May 5, 2023 / 02:20 PM IST

Breaking: జమ్మూకశ్మీర్లో ఉగ్ర కాల్పులు..ఇద్దరు జవాన్లు మృతి, నలుగురికి గాయాలు

జమ్మూకశ్మీర్‌ రాజౌరీ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. గత మూడు రోజుల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. రాజౌరీ సెక్టార్‌లోని కండి ఫారెస్ట్‌లో ఉగ్రవాదుల ఉనికి గురించి వచ్చిన సమాచారంతో శుక్రవారం అక్కడి ఆర్మీ అధికారులు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ క్రమంలో ఉగ్రవాదులు, జవాన్లపై బాంబులు వేయగా.. ఇద్దరు ఆర్మీ జవాన్...

May 5, 2023 / 02:14 PM IST

Ramabanam: రామబాణం మూవీ ఫుల్ రివ్యూ..ఇది కూడా పోయినట్టేనా?

లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత గోపీచంద్, శ్రీవాస్ చేసిన సినిమా 'రామ బాణం'(Ramabanam). ఈ సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించాడు శ్రీవాస్. గోపీచంద్‌ సరసన ఖిలాడి బ్యూటీ డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, గోపీ అన్నగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించారు. ఈ నేపథ్యంలో నేడు(మే 5న) ప్రపంచవ...

May 5, 2023 / 01:59 PM IST

Paper Leakపై మంత్రి కేటీఆర్‌పై వైఎస్ షర్మిల ఫిర్యాదు

టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేస్తోన్న సిట్‌పై తమకు నమ్మకం లేదని వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి కేటీఆర్ మీద ఈ రోజు ఫిర్యాదు చేశారు.

May 5, 2023 / 01:36 PM IST

Tirumala సంపదను దోచేస్తున్నారు.. సీఎం జగన్ పై నాగబాబు ఆగ్రహం

తిరుమల క్షేత్రానికి సంబంధించిన భూములు, బంగారం, ఇతర ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని స్పష్టం చేశారు. ఇదే అంశంపై టీటీడీ ధర్మకర్తల మండలి, హిందూ ధార్మిక సంస్థలు, భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం.

May 5, 2023 / 01:22 PM IST

The Kerala Story: ఫస్ట్ తెలుగు రివ్యూ

'ది కేరళ స్టోరీ(The Kerala Story)' అనేది కేరళ రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చలనచిత్రం. కేరళలోని కాసర్‌గోడ్‌లోని చాలా అమాయకంగా కనిపించే పట్టణంలో లవ్-జిహాద్, అత్యాచారం, లైంగిక బానిసత్వం, రాడికలైజేషన్, బోధన, ISIS రిక్రూట్‌మెంట్ వంటి క్రూరమైన అమానవీయ నేరాల వల్ల ముగ్గురు బాధిత మహిళల దుస్థితిని చూపించారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ చూసిన పలువురు విమర్శించిన...

May 5, 2023 / 03:53 PM IST

YS Viveka murder case సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. తనను అరెస్ట్ చేస్తారనే భయంతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడంతో ఈ కేసు తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.

May 5, 2023 / 12:58 PM IST

Ugram: ‘ఉగ్రం’ ఫుల్ రివ్యూ.. అల్లరోడు ఉగ్రరూపం చూపించాడా!?

తెలుగు సినీ ఇండస్ట్రీ(Telugu Cine Industry)లో ఒకప్పుడు కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్(Allari Naresh) ఇప్పుడు తన రూట్ మార్చాడు. కామెడీ ట్రాక్ వదిలిపెట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇటీవలె అల్లరి నరేష్ హీరోగా 'నాంది', 'ఇట్లు మారేడు నియోజకవర్గం' వంటి సినిమాలు విడుదలై మంది టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈరోజు(మే 5న) ఉగ్రం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చా...

May 5, 2023 / 12:33 PM IST

Serbia: సెర్బియాలో మరోసారి కాల్పులు..8 మంది మృతి, 13 మందికి గాయాలు

సెర్బియా(Serbia) రాజధాని బెల్‌గ్రేడ్‌కు 30 మైళ్ల దూరంలో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ తాజా కాల్పుల్లో 8 మంది మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి రాత్రి 11 గంటలకు ఇది జరిగినట్లు తెలుస్తోంది. మ్లాడెనోవాక్ అనే పట్టణానికి సమీపంలో ఓ దుండగుడు ఈ కాల్పులకు పాల్పడ్డట్లు అధికారులు చెబుతున్నారు. దాడి చేసిన తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోయాడని అంటున్నారు. అయితే సెర్బియాలో కాల్పులు జరగడం ఇది రెండ...

May 5, 2023 / 12:45 PM IST