ఇళయరాజా(Ilayaraja) అంగీకారంతో తెలంగాణలో త్వరలోనే మ్యూజిక్ స్కూల్, మ్యూజిక్ యూనివర్సిటీ(Music University)ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) ప్రకటించారు.
హైదరాబాద్ లో కొత్తగా 40 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మణిపుర్(Manipur) హింసాకాండలో మృతుల సంఖ్య 54కు (54 People Died)చేరుకుంది. చురచంద్ పూర్, మోరే, కక్చింగ్, కాంగ్ పోక్సీ జిల్లాల్లో సైన్యం భారీ ఎత్తున చేరి 13000 మందిని రక్షించింది.
తెలంగాణ(Telangana)లో సరిపడ కరెంటు, నీళ్లు, భూములు ఉన్నాయని, పరిశ్రమలు పెట్టుకోవడానికి సరైన ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. అమరరాజా యూనిట్ రావడం వల్ల ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని, దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు కూడా మారిపోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవా ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా తన ఇన్ స్టాలో పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అంతేకాదు వాటికి ది ఆర్ట్ ఆఫ్ ఐ కాంటాక్ట్ అని ట్యాగ్ చేసి కొంటే చూపులతో కుర్రాళ్లను మైమరపిస్తోంది. ఈ ఫొటోలు చూసిన పలువురు హాట్ బ్యూటీ, సూపర్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన సమ్మర్ సేల్(Amazon Great Summer Sale 2023)తో తిరిగి వచ్చింది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌లపై ఉన్న భారీ డిస్కౌంట్ ఆఫర్లను ఇప్పుడు చుద్దాం.
మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. శాఖాహారం ,మాంసాహారం ఏదైనా ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ రోజు ట్యూనా ఫిష్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
ప్రస్తుతం దేశంలో వివాదాస్పద చిత్రంగా నిలిచిన సినిమా ది కేరళ స్టోరీ(the kerala story). విడుదలకు ముందే ఈ సినిమాపై దుమారం రేగింది. దీనిని థియేటర్లలో ప్రదర్శించకూడదు అంటూ.. పలువురు ఆందోళనలు కూడా చేపట్టారు. ఉగ్రవాద కుట్ర ఆధారంగా దీనిని తెరకెక్కించారు. కాగా, ఈ సినిమాపై తాజాగా ప్రధాని మోదీ(pm modi) స్పందించారు.
స్టార్ జావెలిన్ త్రో భారత ఆటగాడు నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరోసారి అదరగొట్టాడు. నిన్న దోహా డైమండ్ లీగ్‌లో మొదటి స్థానంలో నిలిచి తాజాగా ఇంకోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాను ప్రధాని నరేంద్ర మోదీ(modi) ట్వీట్ చేసి అభినందించారు.
రామాయాణం ఆధారంగా ఒకేసారి రెండు సినిమాలు రాబోతున్నాయి. అవే ఆదిపురుష్(adipurush), హనుమాన్. ఈ రెండు సినిమాల బడ్జెట్‌కు అస్సలు సంబంధమే లేదు. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా వస్తుండగా.. యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్(Hanuman) బడ్జెట్ మాత్రం 20 కోట్ల లోపే ఉంటుందని అంటున్నారు. అయినా ఈ సినిమాను ఆదిపురుష్‌తో పోలుస్తున్నారు. అయితే తాజాగా హనుమాన్ రిలీజ్‌కు...
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల విజయవాడలో రిజల్ట్స్ విడుదల చేసిన మంత్రి బొత్స ప్రథమ స్థానంలో పార్వతీపురం జిల్లా- 87.4 శాతం చివరి స్థానంలో నంద్యాల జిల్లా 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి బాలుర మొత్తం ఉత్తీర్ణత శాతం 69.27 శాతంగా ఉంది. బాలికల మొత్తం పాస్ పర్సంటేజ్ శాతం 75.38
పెళ్లి వేడుకలో భాగంగా ఓ బాలుడు(child) ఆడకుంటూ ఆకస్మాత్తుగా కింద పడిపోయాడు. దీంతో ఈ చిన్నారి ఎడమ కంటి దగ్గర గాయమైంది. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించి దారుణంగా ప్రవర్తించారు. దీంతో ఆ బాబు తండ్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయ్ దేవర కొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చి ఇప్పటికి ఆరేళ్లు అవుతోంది. కానీ, అప్పుడు మొదలైన వివాదం ఇప్పటికీ సమసిపోలేదు. ఆ సినిమాలో విజయ్ వాడిన ఓ పదం తనకు నచ్చలేదు అని అనసూయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, అప్పటి నుంచి దుమారం రేగుతోంది. తాజాగా అనసూయ(Anasuya) మళ్లీ ఓ ట్వీట్ చేయగా..విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.