• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Breaking: 6.3 తీవ్రతతో జపాన్‌లో భూకంపం..కానీ

జపాన్‌(japan)లోని ఇషికావా నోటోలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం భూకంపం 60 కి.మీ లోతులో సంభవించిందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఏదైనా మరణాలు సంభవించాయా లేదా ఇంకా ఏమైనా ఆస్తి నష్టం జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

May 5, 2023 / 12:04 PM IST

BJP MLA: ఎమ్మెల్యేపై మూకదాడి… పరిస్థితి విషమం..!

బీజేపీ ఎమ్మెల్యేపై ఓ ముఠా దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే వంగ్ జాగిన వాల్టే ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకీ అసలు ఆయనపై దాడి ఎందుకు జరిగింది అంటే..

May 5, 2023 / 11:52 AM IST

AP Bhavan: ఇరు రాష్ట్రాలకు ఏపీ భవన్ ఆస్తుల విభజన..సమసిన వివాదం!

తెలుగు రాష్ట్రాల మధ్య అనేక రోజులుగా ఉన్న వివాదం సమసినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య న్యూఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఆంధ్ర భవన్‌లోని ప్రధాన ఆస్తుల విభజనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త ప్రతిపాదనను సూచించగా ఏపీ ఓకే చెప్పింది.

May 5, 2023 / 11:37 AM IST

TSPSC leakage case:లో మరో ఇద్దరు అరెస్టు..ఇంకా ఏంతమంది ఉన్నారో?

TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో ఇద్దరు వ్యక్తులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టైన వారి సంఖ్య 21కి చేరింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇంకా నిందితులు ప్రశ్నపత్రాలు ఎంత మందికి అమ్ముకున్నారనే వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.

May 5, 2023 / 11:02 AM IST

Cremation Stopped: దహన సంస్కారాల సమయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ..ఆగిన కార్యక్రమం

ఖమ్మం జిల్లా మంగలగూడెంలో దారుణం చోటుచేసుకుంది. దహన సంస్కారాల సమయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఏర్పాట్లు చేస్తుండగానే మా భూమిలో పెట్టొద్దని ఘర్షణ జరిగింది. అంతేకాదు ఒకరిపై ఒకరు ఇరు వర్గాలు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో దహన సంస్కారాల కార్యక్రమం ఆగిపోయింది. అచ్చం బలగం మూవీలో మాదిరిగా మా భూమిలో సమాధి కట్టవద్దని అన్నదమ్ములు గొడవ పడినట్లుగా ఈ సంఘటన ఉంది.

May 5, 2023 / 10:03 AM IST

Ram charan: అనుష్క సినిమాపై రామ్ చరణ్ ప్రశంసలు..!

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో తన అభిమానులను అలరించడానికి వస్తోంది. నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకుడు. అయితే ఈ చిత్ర టీజర్ చూసిన రామ్ చరణ్(ram charan) స్పందించారు.

May 5, 2023 / 09:55 AM IST

Pawan kalyan: పవన్ రీమేక్‌ కోసం ‘దేవుడే దిగి వచ్చిన’!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) నాలుగు సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లుని హోల్డ్‌లో పెట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజి' సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాడు. అయితే వీటి కంటే ముందే.. రీమేక్ షూటింగ్ ఫినిష్ చేశారు. అయితే ఇంకా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.

May 5, 2023 / 09:33 AM IST

Satya Pal Malik: 2024లో నరేంద్ర మోదీ కాదు..కొత్త వ్యక్తి ప్రధాని అవుతారు

జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Satya Pal Malik) ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని కాలేరని అన్నారు. అంతేకాదు BJP, RSS భావజాలం, పనితీరు గురించి కూడా ప్రస్తావించారు.

May 5, 2023 / 09:25 AM IST

Potlapalli పెద్ద బలగం ఉన్నా.. తన చితి తాను పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య

సొంత ఊరు, ఉన్న ఇంటిని వదిలి వెళ్లాలనిపించలేదు. దీంతో వెంకటయ్య ఈనెల 2న మంగళవారం గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో బస చేశారు. అక్కడ తన పరిస్థితి చెప్పి బాధపడ్డారు. తెల్లవారుజామున బుధవారం (మే 3)న నవాబుపేటకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లారు.

May 5, 2023 / 09:19 AM IST

Chandrababu గొప్ప మనసు.. వైసీపీ కార్యకర్తను ఆదుకున్న వైనం..

నా కూతురు చదువు ఆగిపోతుంది అని ప్రభావతి వాపోయింది. ఇది విన్న చంద్రబాబు చలించిపోయారు. ‘మీ అమ్మాయి చదువుకు ఎంత కావాలమ్మా?’ అని చంద్రబాబు అడిగారు. అప్పటికప్పుడు చంద్రబాబు పార్టీ నాయకుల సహాయంతో రూ.2.3 లక్షలు సేకరించి వైసీపీ కార్యకర్త అయిన ప్రభావతికి అందించారు.

May 5, 2023 / 08:45 AM IST

Ramabanam: రామబాణం మూవీ ట్విట్టర్ రివ్యూ

హీరో గోపీచంద్ యాక్ట్ చేసిన రామబాణం(rama banam) మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీమియర్‌ను వీక్షించిన కొంతమంది వారి అభిప్రాయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

May 5, 2023 / 08:17 AM IST

High BP and Low BP: అధిక రక్తపోటు(BP) రావ‌డానికి కార‌ణాలు ఇవే!

అధిక రక్తపోటు(BP) రావ‌డానికి కార‌ణాలు ఇవేనని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ఆకస్మాత్తుగా బీపీ తక్కువ కావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.

May 5, 2023 / 07:54 AM IST

Dharma Sandehalu: నైటీలో ఉండి పూజ చేయోచ్చా..మగవాళ్లు అయితే

మహిళలు నైటీలో ఉండి పూజ చేయోచ్చా..మగవాళ్లు అయితే పూజ చేసే క్రమంలో ఏ దుస్తులు ధరించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.

May 6, 2023 / 07:12 AM IST

Helicopter Crash: జమ్మూ కశ్మీర్‌ హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల వాసి మృతి

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లోని కిష్త్వార్ జిల్లాలో అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ALH) ధ్రువ్ గురువారం ఉదయం కుప్పకూలడంతో ఒక సాంకేతిక నిపుణుడు మరణించగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు.

May 5, 2023 / 07:38 AM IST

Ugram Movie: ఉగ్రం మూవీ ట్విట్టర్ రివ్యూ

అల్లరి నరేష్, మిర్నా మేనన్ యాక్ట్ చేసిన ఉగ్రం మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ఈ చిత్రం ట్విట్టర్ రివ్యూ(Ugram Movie Twitter Review)ను ఇప్పుడు చుద్దాం.

May 5, 2023 / 07:08 AM IST