ORRను 30 ఏళ్లకు లీజుకు ఎందుకిచ్చారు: కిషన్ రెడ్డి
ప్రైవేటైజేషన్ వ్యతిరేకమని చెబుతున్న బీఆర్ఎస్ పార్టీ.. ప్రైవేటు వాళ్లకు ఎందుకిచ్చారు
HMDAకు 30 ఏళ్లకు 75 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది
ORRపై ఆదాయం పెరగడమే తప్ప తరగడం ఉండదు
ఈ ఒప్పదంలో కల్వకుంట కుటుంబం కొత్త నాటకానికి తెరలేపింది
ఇదేనా గుణాత్మక మార్పు అంటూ ప్రశ్నించిన కిషన్ రెడ్డి
అంతేకాదు ఏ కంపెనీకి టెండర్లు కావాలో ముందే నిర్ణయించారని వెల్లడి