»Sreeleela Says Life Is Sweet With Mango And Me Latest Pics
Sreeleela: మ్యాంగోలతో లైఫ్ స్వీట్ అంటున్న శ్రీలీల!
యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ తాజా ఫొటోలలో ఈ అమ్మడు ఎల్లో కలర్ డ్రెస్ ధరించి ఉంది. అంతేకాదు మామిడి పండ్లతో జీవితం మధురంగా ఉంటుందని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఎల్లో సూపర్, క్యూట్ బ్యూటీ, నెక్ట్స్ కన్నడ సినిమా ఎప్పుడని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.