అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే(shalini pandey) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అయితే ఫ్రీ అని ఓ పక్షి ఏమోజీని ట్యాగ్ చేసి వెల్లడించింది. అయితే ఈ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ ప్యాంట్ లేకుండానే పోజులిచ్చింది. ఇవి చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. లవ్ యూ అంటూ అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత ఈ నటికి అన...
IPL 2023లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్(CSK), ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య జరిగిన 55వ మ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. దీంతో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ ఆశలను కోల్పోగా..చైన్నై చేరువైంది.
మీ జీవితంలో ఆ ఒక్క పని చేయకండని గురుజీ స్వామి చెబుతున్నారు. లేదంటే పాపం పదింతలు అవుతుందని అంటున్నారు. ఇంకా ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకోండి.
ఈ రోజు మీ జాతకం(horoscope in telugu) ఎలా ఉందో తెలుసుకున్నారా? లేదా అయితే ఇక్కడ తెలుసుకోండి మరి. నేడు మీ రాశి ఫలాల ప్రకారం ఎలా గడుపుతారు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందో లేదో అనే జ్యోతిష్య అంచనాలపై ఒక్కసారి లుక్కేయండి.
ఏపీలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏపీ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ లను పెంచుతూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్ లో భారీగా సైన్యం మోహరించింది.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు మరోసారి రిమాండ్ గడువును పొడిగిస్తూ సీబీఐ కోర్టు ప్రకటన చేసింది.
ఓ ఐపీఎస్(IPS) అధికారిని ఓ దుండగుడు చాకచక్యంగా మోసం చేశాడు. అది కూడా ఓ దోశ విషయంలో. అందేటో ఇప్పడు ఈ వార్తలో తెలుసుకుందాం.
విజయ్ దేవరకొండ(vijay devarakonda) నటిస్తున్న ఖుషి సినిమా(Kushi movie) పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న నలుగురు మెయిన్ పిల్లర్స్‌కు ఈ సినిమా రిజల్ట్ ఎంతో కీలకంగా మారింది. ఈ సినిమా రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా.. వాళ్ల పరిస్థితి చెప్పుకోలేని విధంగా ఉంటుంది. మరి ఖుషి ఏం చేయబోతోంది?
పెళ్లైన కొత్తలో దంపతులు శృంగారం పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ఇంకా ఏం చెబుతున్నారో ఓ సారి ఈ వీడియో చూసి తెలుసుకోండి మరి.
ఆంధ్రాలో ఉన్నంత తెలంగాణలో ఉండదని చెబుతున్న సంగీత దర్శకుడు MVK మల్లిక్ తో హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం
BRS మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు పెండ పిసికి దున్నపోతులను కాసిన వ్యక్తి మంత్రి తలసాని అన్న రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ చెప్పులు మోసినా కూడా నాలా అధ్యక్షుడు కాలేడని వ్యాఖ్య పాన్ పరాగ్ తినే తలసాని కూడా నా గురించి మాట్లాడుతున్నాడని పేర్కొన్న రేవంత్ రెడ్డి దున్నపోతులతో తిరిగి ఆయన కూడా అలాగే తయారయ్యాడని వ్యాఖ్య ఆయన KCR కాళ్లు పిసికినట్లు కాదు...
ఓ సోదరుడు(brother) తన చెల్లెలి విషయంలో దారుణానికి పాల్పడ్డాడు. రుతుక్రమం కారణంగా వచ్చిన రక్తాన్ని తప్పుగా భావించిన ఓ 30 ఏళ్ల సోదరుడు తన మైనర్ సోదరిని చిత్రహింసలకు గురిచేశాడు. అది శృంగారం ద్వారా వచ్చిన బ్లడ్ అనుకుని ఆమెను వేధించసాగాడు. దీంతో మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురైన ఆ మైనర్ బాలిక మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.