Shalini pandey: అర్జున్ రెడ్డి హీరోయిన్..ప్యాంటు వేసుకోలేదు చుశారా?
అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే(shalini pandey) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అయితే ఫ్రీ అని ఓ పక్షి ఏమోజీని ట్యాగ్ చేసి వెల్లడించింది. అయితే ఈ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ ప్యాంట్ లేకుండానే పోజులిచ్చింది. ఇవి చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. లవ్ యూ అంటూ అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత ఈ నటికి అనేక ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత తెలుగుతోపాటు పలు హిందీ చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మహారాజా అనే హిందీ మూవీలో యాక్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి మరి.