హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసు(Hyderabad terror case) విచారణలో భాగంగా కీలక విషయాలు తెలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇస్లాం మతం వ్యాప్తితోపాటు ఉగ్ర కుట్ర కోసం నిందితులు మూడంచెల విధానాన్ని అనుసరించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసులో నిన్న మరొకరిని అరెస్ట్ చేశారు.
జీవో నెంబర్ 1ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు విచారణ జరిపి జీవోను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఈ జీవోతో ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని వెల్లడి ప్రతిపక్ష పార్టీలు రోడ్లపై ర్యాలీలు, సభలు ఏర్పాటు చేయకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 1ను ప్రకటించింది మరోవైపు ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా సమావేశాలు పెట్టొద్దని ఈ జీవో చెబుతోంది దీనిపై ప్రతిపక్ష నేతలు న్యాయం కోసం కోర్టు కెక్కగా అనుకూలంగా...
ఏపీలో ఘోరం చోటుచేసుకుంది. పార్వతీపురం జిల్లా భామిని మండలం కాట్రగడ్డ పరిధిలో నాలుగు ఏనుగులు మృత్యువాత చెందాయి. అయితే ఇవి పొలాల్లో పెట్టిన కరెంట్ షాక్ కారణంగా మరణించాయి. ఆ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసమైందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఒడిశా నుంచి మొత్తం ఆరు ఏనుగులు వచ్చాయని, ఈ ప్రమాద ఘటన చూసి మరో రెండు ఏనుగులు తివ్వాకొండ వైపు వెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందో...
కన్యాకుమారిలోని నాగర్‌కోయిల్ సమీపంలో ప్రభుత్వ బస్సు, కారు ఎదురెదురుగా వచ్చి ఆకస్మాత్తుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. 9 మంది గాయాలయ్యాయి. కన్యాకుమారి జిల్లాకు చెందిన నృత్య, పాటల బృందం తిరుచెందూర్ సమీపంలోని ఆలయ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ క్రమంలో నాగర్‌కోయిల్ నెల్లై జాతీయ రహదారిలోని వెల్లమడం ప్రాంతంలోని వంకలో అనూహ్యంగా ప్రభుత్వ బస్...
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ సింపుల్ వన్(Simple One Electric Scooter) మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. మే 23న అధికారికంగా కస్టమర్లకు అందించనున్నారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కిలోమీటర్లు తిరుగుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక రోడ్లపైకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.
సైనస్ వెంటనే తగ్గాలంటే కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయని డాక్టర్ నవీన్ కనికరం చెబుతున్నారు. అవెంటో ఈ వీడియోలో చుద్దాం.
ఢిల్లీ భామ, యంగ్ హీరోయిన్ కేతిక శర్మ(ketika sharma) తన హాట్ అందాలతో కుర్రకారుకు హీటెక్కిస్తుంది. ఈ అమ్మడు రొమాంటిక్ (2021) మూవీతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత లక్ష్య (2021), రంగ రంగ వైభవంగా(2022) వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. పెద్దగా ఏ సినిమా కూడా ఆడలేదు. దీంతో మూవీ ఆఫర్లు కూడా లేనట్టున్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల తన్ ఇన్ స్టా ఖాతాలో ప్...
అక్కినేని నాగచైతన్య(Akkineni nagachaitanya), కృతిశెట్టి(Kritishetty) నటించిన కస్టడీ చిత్రం(Custody Movie) ఈ రోజు(మే 12న) విడుదలైంది. ఈ క్రమంలో ఈ మూవీ చూసిన ప్రేక్షుకులు ఏం చెప్పారో ఇక్కడ చుద్దాం.
విష్ణు సహస్త్ర నామం అనుకోకుండా ఒక రోజు చదవితే తన జీవితం మారిపోయిందని గురూజీ చెబుతున్నారు. అయితే ఎలా మారిపోయింది అసలు ఏంటీ మ్యాటర్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఐపీఎల్ 2023(ipl 2023)లో నిన్న జరిగిన 56వ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు..కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) టీంపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. చాహల్ 4/25, జైస్వాల్ అజేయంగా 98 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ గెలుపునకు తోడ్పాటునిచ్చారు.
మీరు ఈరోజు జ్యోతిషశాస్త్ర అంచనాలు, మంచి పనులు, చెడు అంశాలు, ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఏ పనులు చేపట్టాలి, వేటికి దూరంగా ఉండాలనేది కూడా నిర్ణయించుకోండి.
సీఎం పదవీ కోసం వెంపర్లాడనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కష్టపడి పనిచేస్తే ముఖ్యమంత్రి పదవీ దానంతట అదే వస్తుందని చెప్పారు.
తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నానని బాధపడి, పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులులాహోర్‌లో గల పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ ఇంటిని చుట్టుముట్టి.. పెట్రోల్ బాంబులు విసిరారు.
ఏపీ సీఎం జగన్‌ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో క్రికెటర్ అంబటి రాయుడు కలిశారు.