• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

Boat capsized: పడవ బోల్తా..12 మంది గల్లంతు

విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం సంభవించింది. టూరిస్టులు ప్రయాణిస్తున్న పడవ ఆకస్మాత్తుగా బోల్తాపడటంతో 12 మంది మిస్సయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే. మిగిలిన వారి కోసం అన్వేషణ...

May 14, 2023 / 01:08 PM IST

Cult deaths: పాస్టర్ మాటలు నమ్మారు..201 మంది పైలోకాలకు చేరారు

కెన్యాలో డూమ్స్‌డే కల్ట్‌తో మరణించిన వారి సంఖ్య శనివారం 201కి చేరుకుంది. పోలీసులు మరో 22 మృతదేహాలను వెలికితీసిన తర్వాత, వారిలో ఎక్కువ మంది ఆకలి కారణంగా మరణించారని పేర్కొన్నారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.

May 14, 2023 / 12:24 PM IST

Breaking: చంద్రబాబుకు జగన్ ప్రభుత్వం షాక్

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం కరకట్టపై చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ చేసిన జగన్ ప్రభుత్వం క్రిమినల్ లా 1944 చట్టం ప్రకారం అటాచ్ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మంత్రి నారాయణతో కలిసి పదవులు దుర్వినియోగం చేసి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వం చర్యలు దీంతోపాటు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్లలో అవకతవకలకు పాల్పడి..అందుకు గాను లింగమనేని గెస్ట్ హౌస్ పొందారని అభియోగ...

May 14, 2023 / 12:05 PM IST

Perni Nani: పవన్‌పై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీమంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు. కాపులను, కాపు నేతలను తిట్టే మీరు.. ఆ సామాజిక వర్గం కోసం ఏం చేశారని ప్రశ్నించారు.

May 14, 2023 / 11:48 AM IST

Honey rose: బొడ్డును దాచేస్తున్న బాలయ్య హీరోయిన్

మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ వర్గీస్(honey rose) బాలయ్య వీర సింహారెడ్డి చిత్రంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. కానీ ఈ ఆమ్మడు అంతకుముందే 2008లో ఆలయం మూవీతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా సినిమాలో కూడా నటించింది. తర్వాత తమిళ్, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ఫేమ్ అవగానే బాలయ్య మూవీలో యాక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటో షూ...

May 14, 2023 / 11:17 AM IST

Naked girls: అమ్మాయిలతో నగ్నంగా క్షుద్రపూజలు

ఈజీ మనీ కోసం ఆశపడ్డ అమ్మాయిలను ఓ తాంత్రికుడు మోసం చేశాడు. అంతేకాదు వారితో నగ్నంగా క్షుద్రపూజలు చేయించాడు. ఆ క్రమంలో డబ్బులు ఇస్తానని చెప్పి అనేక విధాలుగా చీట్ చేశాడు. తర్వాత ఆలస్యంగా మోసపోయామని తెలుసుకున్న యువతులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

May 14, 2023 / 10:48 AM IST

IPL 2023: స‌న్‌రైజ‌ర్స్ పై ల‌క్నో విజ‌యం..హైదరాబాద్ ఆశలు ఆవిరి!

నేటి మ్యాచ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrises Hyderabad) జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలకు తెరపడినట్లయ్యింది. ఈ మ్యాచ్ గెలిచి ఉండుంటే హైదరాబాద్ జట్టు పరిస్థితి వేరేలా ఉండేది.

May 13, 2023 / 08:09 PM IST

Karnataka Election Results 2023 : కర్నాటకలో ద్వేషం ఓడింది, ప్రేమ గెలిచింది : రాహుల్ గాంధీ

పేద ప్రజల శక్తి మాత్రమే కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో గెలిపించిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.

May 13, 2023 / 04:58 PM IST

Bandla Ganesh: మళ్లీ రాజకీయాల్లోకి బండ్ల గణేష్..నీతిగా రాజకీయాలు చేస్తానంటూ ట్వీట్

తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ వరుస ట్వీట్స్ చేశారు.

May 13, 2023 / 04:01 PM IST

గంగావతి నుంచి గాలి జనార్దన్ రెడ్డి విజయం

కర్ణాటక ఎన్నికల్లో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ స్థాపించి పోటీ చేసిన గాలి జనార్దన్​రెడ్డి తన ప్రత్యర్థులపై 2 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 15 మంది అభ్యర్థులు గంగావతి నుంచి పోటీ చేయగా గాలి గెలుపొందారు. 

May 13, 2023 / 01:29 PM IST

‘కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్’

జేడీఎస్‌ ఓటమితో బీఆర్‌ఎస్‌ ఓడిపోయినట్టు అని, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని సంచల వ్యాఖ్యలు చేశారు.

May 13, 2023 / 01:19 PM IST

కర్ణాటకలో బీజేపీ ప్లాన్‌-బి అమలు

కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. దీంతో బీజేపీ ప్లాన్‌-బి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

May 13, 2023 / 12:30 PM IST

Karnataka క్యాంపు రాజకీయాలు హైదరాబాద్‌కు.. స్టార్ హోటళ్లలో రూమ్స్ బుకింగ్

కర్ణాటక క్యాంప్ రాజకీయాలు హైదరాబాద్ చేరుకోనున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గెలిచిన ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించే అవకాశం ఉంది.

May 13, 2023 / 10:11 AM IST

Karnatakaలో సత్తా చాటిన కాంగ్రెస్: శ్రేణుల సంబరాలు, హనుమాన్ ఆలయానికి రేవంత్

కర్ణాటకలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం సాధించనుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హనుమాన్ ఆలయానికి వెళ్లారు.

May 13, 2023 / 09:47 AM IST

Lead-Trail:బొమ్మై, డీకే, సిద్దరామయ్య లీడ్.. కుమారస్వామి వెనుకంజ

కర్ణాటకలో కాంగ్రెస్ లీడ్‌లో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ మార్క్ దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది.

May 13, 2023 / 09:47 AM IST