కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. నగదే కాదు భూములు ఇస్తామని కూడా పందెం కాస్తున్నారు.
కర్ణాటక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది. 100కు పైగా చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.
కాసేపట్లో కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలియనుంది.
టీటీడీ(TTD) పేరుతో ఉన్నటువంటి 52 నకిలీ వెబ్ సైట్లు(Fake Websites), 13 నకిలీ మొబైల్ యాప్‌ల(Fake Mobile apps)ను టీటీడీ అధికారులు గుర్తించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నిధులను సమకూర్చుతానని ఉన్నికల సమయానికి మాట తప్పినట్లుగా జేడీఎస్ అధినేత కుమారస్వామి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఎంతవరకు నిజమన్నది తెలయాల్సి ఉంది.
పశువుల సంఖ్య తగ్గిపోవడంతో పాల రేట్లకు రెక్కలొస్తున్నాయి. దాంతో పాటే పశువులకు దాణా దొరకడం గగణమై పోతుందన్నారు
కష్ట సమయంలో పవన్ కల్యాణ్ గుర్తొస్తారని జనసేనాని అన్నారు. పట్టుమని 10 సీట్లు కూడా రాకుంటే ఎలా అని అడిగారు.
ఆస్ట్రేలియా క్రికెటర్, ఆర్సీబీ స్టార్ బ్యాట్స్ మన్ మ్యాక్స్ వెల్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
ఆదిపురుష్ మూవీలో స్టార్ హీరో ప్రభాస్ సరసన యాక్ట్ చేసిన హీరోయిన్ కృతి సనన్(kriti sanon) తాజా ఫొటోలను ఇప్పుడు చుద్దాం. తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఓసారి చూసేయండి మరి.
చిన్ననాటి ఫ్రెండ్ నని అన్నాడు... నమ్మించాడు.. కనపడకుండానే 40వేల రూపాయలను కొట్టేశాడు. ఢిల్లీలోని ఓ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ కు జరిగిన ఘటన ఇది. అయితే తాను హిప్నటైజ్(hipnotize) అవడం వల్లనే డబ్బును కోల్పోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రభుత్వ భూములను రక్షించే అధికారులే అక్రమాలకు తెరలేపుతున్నారు. ప్రజలే ప్రభుత్వ భూముల రక్షణకు నడుంకట్టి కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వడంతో చర్యలను చేపట్టారు మేడ్చల్ కలెక్టర్.
ఒకప్పుడు జై, గౌతమ్ SSC, చందమామ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిన నవదీప్.. ప్రస్తుతం పలు వెబ్ సిరీసుల్లో నటిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెకెక్కిన తాజా వెబ్ సిరీస్ న్యూసెన్స్(Newsence web series). నేడు(మే 12న) ఆహా ఓటీటీలో విడుదలైంది. జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ లో డిఫరెంట్ కంటెంట్‌తో విడుదలైన ఈ సినిమాలో బిందు మాధవి కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ సిరీస...
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) హైదారాబాద్ వచ్చే నెలలో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ తనకు రెండో ఇల్లు లాంటిదని ఈ రాష్ట్ర ప్రజలు తన కుటుంబంపై కురిపించిన ప్రేమను తాను ఎప్పటికీ మరచిపోలేనని ప్రియాంక ఇటీవల హైదరాబాద్ వచ్చిన క్రమంలో పేర్కొన్నారు. అంతేకాదు తన తల్లి సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించిన బాధ్యతను కూడా గుర్తు చేశారు. ఆ క్రమంలో ప్రియాంక కూడా మళ్లీ రాను...
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రావణ సైన్యం ప్రజల ముందుకు వస్తుందని.. జాగ్రత్తగా ఉండాలని కావలి సభలో జనాలకు సూచించారు.
టాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అవుతున్న, తమిళ ప్రేక్షకులకు చైతన్య అక్కినేనిని పరిచయం చేస్తున్న తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు రచించి, దర్శకత్వం వహించిన చిత్రం కస్టడీ. ఈ మూవీ నేడు(మే 12న) తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ హిట్టా ఫట్టా చుద్దాం.